రాజంపేట లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- రాజంపేట అసెంబ్లీ నియోజక వర్గం (కడప జిల్లా)
- కోడూరు అసెంబ్లీ నియోజక వర్గం (కడప జిల్లా)
- రాయచోటి అసెంబ్లీ నియోజక వర్గం (కడప జిల్లా)
- తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గం (చిత్తూరు జిల్లా)
- పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం (చిత్తూరు జిల్లా)
- మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం (చిత్తూరు జిల్లా)
- పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (చిత్తూరు జిల్లా)
ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు : ఎ.సాయిప్రతాప్ (భారత జాతీయ కాంగ్రెస్)
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |