See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
భీమవరం - వికీపీడియా

భీమవరం

వికీపీడియా నుండి

  ?భీమవరం మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
View of భీమవరం, India
పశ్చిమ గోదావరి జిల్లా పటములో భీమవరం మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో భీమవరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°32′N 81°32′E / 16.5333, 81.5333
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
• ఎత్తు

• 5 మీ (16 అడుగులు)
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
219,212 (2001)
• 110880
• 108332
• 78.32
• 82.99
• 73.55
కోడులు
• వాహనం

• AP 37
వెబ్‌సైటు: http://www.bhimavaraminfo.com

అక్షాంశరేఖాంశాలు: 16°32′N 81°32′E / 16.5333, 81.5333

భీమవర౦, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా లోని ప్రముఖ పట్టణము మరియు అదే పేరుగల ఒక మండలము.పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరంలోనిదే. చంద్రునిచే ప్రతిష్టించబడిన లింగము కనుక సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు.ఇది చంద్రశిల అగుటచే పొర్ణమికి తెల్లగానూ అమావాస్యకు గోదుమ వర్ణంలోకి మారుతుంది.

విషయ సూచిక

[మార్చు] భీమవరం చరిత్ర

పంచారామములలొ ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు.ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడి లొ ఉన్నది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణం భీమవరం అని పేరు వచ్చింది. క్రీ.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు,ఉండి,పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది.

[మార్చు] మావుళ్ళమ్మ దేవస్థానం

భీమవరం పట్టణానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్శిమ గోదావరి జిల్ల లో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకూ లేనంత ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం ఉత్సవాల కొరకు విద్యుత్ చార్జీలే లక్షలు చెల్లిస్తారు. దేవస్థాన ఆవరణలో కల కొటికలపూడి గోవిందరావు కళా వేదికపై సినీ నటులచే పలు ప్రదర్శనలు, ప్రఖ్యాత నటీనటులకు సన్మానాలు చేస్తారు.

[మార్చు] భీమారామం

ప్రధాన వ్యాసం: భీమారామము

భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.

శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోదుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • భీమవరం

[మార్చు] గ్రామాలు

[మార్చు] జనాభా

వూరు నివాసాలు జనాభా పురుషులు స్త్రీలు
భీమవరం మండలం 52105 219212 110880 108332
భీమవరం గ్రామీణ 19420 77148 38951 38197
భీమవరం పట్టణ 32685 142064 71929 70135
అన్నవరం 359 1474 669 805
నరసింహాపురం 525 2122 1118 1004
కొవ్వాడ 612 2283 1120 1163
చినమిరం 1048 4182 2071 2111
రాయలం 1006 3990 2045 1945
తాడేరు 974 3645 1842 1803
యెనమదురు 852 3811 1912 1899
కొమరాడ 545 2117 1092 1025
ఆనకోడేరు 1539 5754 2947 2807
లోసరిగుట్లపాలెం 5569 22680 11447 11233
దిరుసుమర్రు 2146 8917 4483 4434
బేతపూడి 946 3550 1813 1737
తుండుర్రు 1456 5562 2800 2762
వెంప 1843 7061 3592 3469

[మార్చు] మూలాలు, వనరులు

[మార్చు] బయటి లింకులు

  1. భీమవరంఇన్ఫో.కామ్

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -