ఉండ్రాజవరం
వికీపీడియా నుండి
?ఉండ్రాజవరం మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | ఉండ్రాజవరం |
జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
గ్రామాలు | 15 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
71,580 (2001) • 36302 • 35278 • 83.46 • 86.25 • 80.60 |
ఉండ్రాజవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. తణుకు పట్టణమునకు ఆరు కిలోమీటర్ల దూరములో గల ఉండ్రాజవరం పూలతోటలతో సుందరముగా కనువిందు చేస్తుంది. సన్నజాజులు, మల్లెలు, కనకాంబరాలు మొదలగు తోటలు ఇక్కడ అధికం. ఇవేకాక పసుపు, కంద దుంపల సాగు కూడా విస్తారంగా చేస్తారు. తోటల పెంపకముతో పాటు మరొక వృత్తిగా ఇత్తడి పరిశ్రమ గురించి చెప్పుకోవాలి. ఇత్తడి పరిశ్రమకు పేరు పొందిన అజ్జరం మాదిరిగా ఊళ్ళో మూడవ వంతు ప్రజల వృత్తి ఇత్తడి సామానుల తయారీ.
[మార్చు] గ్రామాలు
- చిలకపాడు
- చివటం
- దమ్మెన్ను
- కాల్దారి
- కర్రావారిసవరం
- మోర్త
- పలంగి
- పసలపూడి
- సత్యవాడ
- సూర్యారావుపాలెం
- తాడిపర్రు
- ఉండ్రాజవరం
- వడ్లూరు
- వెలగదుర్రు
- వెలివెన్ను
|
|
---|---|
జీలుగుమిల్లి · బుట్టాయగూడెం · పోలవరం · తాళ్ళపూడి · గోపాలపురం · కొయ్యలగూడెం · జంగారెడ్డిగూడెం · టి.నరసాపురం · చింతలపూడి · లింగపాలెం · కామవరపుకోట · ద్వారకా తిరుమల · నల్లజర్ల · దేవరపల్లి · చాగల్లు · కొవ్వూరు · నిడదవోలు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · భీమడోలు · పెదవేగి · పెదపాడు · ఏలూరు · దెందులూరు · నిడమర్రు · గణపవరం · పెంటపాడు · తణుకు · ఉండ్రాజవరం · పెరవలి · ఇరగవరం · అత్తిలి · ఉండి · ఆకివీడు · కాళ్ళ · భీమవరం · పాలకోడేరు · వీరవాసరము · పెనుమంట్ర · పెనుగొండ · ఆచంట · పోడూరు · పాలకొల్లు · యలమంచిలి · నరసాపురం · మొగల్తూరు |
|
|
---|---|
చిలకపాడు · చివటం · దమ్మెన్ను · కాల్దారి · కర్రావారిసవరం · మోర్త · పలంగి · పసలపూడి · సత్యవాడ · సూర్యారావుపాలెం · తాడిపర్రు · ఉండ్రాజవరం · వడ్లూరు · వెలగదుర్రు · వెలివెన్ను |