కామవరపుకోట
వికీపీడియా నుండి
?కామవరపుకోట మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కామవరపుకోట |
జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
గ్రామాలు | 13 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
53,592 (2001) • 27107 • 26485 • 64.92 • 69.59 • 60.12 |
అక్షాంశరేఖాంశాలు:
కామవరపుకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము (చిన్న పట్టణము), మండలము.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
కామవరపుకోటకు దగ్గరలో గుంటుపల్లె, జీలకర్రగూడెం చారిత్రిక బౌద్ధ శిధిలాలున్నాయి.
వూరిలో పురాతనమైన కట్టడాలు, కోట ఆవరణ ఉన్నాయి. కోట ఆవరణలో శ్రీభద్రకాళీసమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది.
[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు
ఇది మెరక ప్రాంతం. చుట్టూరా ఉన్న ప్రదేశం చిన్న చిన్న కొండలతోను, చిట్టడవులతోను ఉంటుంది. కొంత వ్యవసాయం వివిధ చెరువుల క్రింద సాగుతున్నది. అడవులను నరికివేసి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. మామిడి, జీడిమామిడి, పామాయిల్, పుగాకు, అరటి, కొబ్బరి, వరి వంటివి ముఖ్యమైన పంటలు.
[మార్చు] సదుపాయాలు
- రవాణా
ఏలూరు నుండి బస్సు సౌకర్యం ఉంది. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉంది.
- విద్యాసంస్థలు
శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజి, జిల్లా పరిషత్ హైస్కూలు, మండల పరిషత్ హైస్కూలు
ప్రైవేటు విద్యా సంస్థలు: స్వస్తిక్ ట్యూషన్ సెంటర్, సెయింట్ ఆన్స్ స్కూలు, అభ్యుదయ డిగ్రీ కాలేజి, ఆదిత్య స్కూల్, రోహిణి స్కూల్, స్నేహ స్కూల్
[మార్చు] మండలంలో గ్రామాలు
- అంకాలంపాడు
- జలపవారి గూడెం
- ఎడవల్లి (కామవరపుకోట)
- గుంటుపల్లె
- జీలకర్రగూడెం
- కంఠమనేనివారిగూడెం
- కళ్ళచెరువు
- కామవరపుకోట
- ఖండ్రిక సీతారామవరం
- గద్దేవారిగూడెం
- కొండగూడెం (నిర్జన గ్రామము)
- మంకెనపల్లె
- మైసనగూడెం (నిర్జన గ్రామము)
- పొలాసిగూడెం
- రాజునాగులపల్లె (నిర్జన గ్రామము)
- రామన్నపాలెం
- రావికంపాడు (కామవరపుకోట మండలం)
- శయనరావుపాలెం (నిర్జన గ్రామము)
- తడికలపూడి
- ఉప్పలపాడు (కామవరపుకోట మండలం)
- వడ్లపట్లనూతనం
- వీరంపాలెం
|
|
---|---|
జీలుగుమిల్లి · బుట్టాయగూడెం · పోలవరం · తాళ్ళపూడి · గోపాలపురం · కొయ్యలగూడెం · జంగారెడ్డిగూడెం · టి.నరసాపురం · చింతలపూడి · లింగపాలెం · కామవరపుకోట · ద్వారకా తిరుమల · నల్లజర్ల · దేవరపల్లి · చాగల్లు · కొవ్వూరు · నిడదవోలు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · భీమడోలు · పెదవేగి · పెదపాడు · ఏలూరు · దెందులూరు · నిడమర్రు · గణపవరం · పెంటపాడు · తణుకు · ఉండ్రాజవరం · పెరవలి · ఇరగవరం · అత్తిలి · ఉండి · ఆకివీడు · కాళ్ళ · భీమవరం · పాలకోడేరు · వీరవాసరము · పెనుమంట్ర · పెనుగొండ · ఆచంట · పోడూరు · పాలకొల్లు · యలమంచిలి · నరసాపురం · మొగల్తూరు |
|
|
---|---|
అంకాలంపాడు · జలపవారి గూడెం · తూర్పు యడవల్లి · గుంటుపల్లె · జీలకర్రగూడెం · కంఠమనేనివారిగూడెం · కళ్ళచెరువు · కామవరపుకోట · ఖండ్రిక సీతారామవరం · గద్దేవారిగూడెం · కొండగూడెం · మంకెనపల్లె · మైసనగూడెం · పొలాసిగూడెం · రాజునాగులపల్లె · రామన్నపాలెం · రావికంపాడు · శయనరావుపాలెం · తడికలపూడి · ఉప్పలపాడు · వడ్లపట్లనూతనం · వీరంపాలెం |