కాల్దరి
వికీపీడియా నుండి
కాల్దారి, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము కు రైలు సౌకర్యం మరియు బస్సు సౌకర్యం ఉన్నది. ఈ గ్రామానికి చెందిన రైలు స్టేషన్ నిడదవోలు నుండి భీమవరం వెళ్ళే ఉపశాఖ (బ్రాంచ్ లైను) లొ వచ్చే మెదటి స్టేషన్. ఈ రైలు స్టేషన్ లొ ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. నిడదవోలు నుండి తణుకు నుంది తరచు బస్సు సదుపాయం కలదు. ఈ గ్రామం లొ 0.5 మెగా వాట్ల జలవిద్యుత్తు కేంద్రం ఉన్నది.
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
చిలకపాడు · చివటం · దమ్మెన్ను · కాల్దారి · కర్రావారిసవరం · మోర్త · పలంగి · పసలపూడి · సత్యవాడ · సూర్యారావుపాలెం · తాడిపర్రు · ఉండ్రాజవరం · వడ్లూరు · వెలగదుర్రు · వెలివెన్ను |