Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
అజ్జరం - వికీపీడియా

అజ్జరం

వికీపీడియా నుండి

అజ్జరం, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము

విషయ సూచిక

[మార్చు] ఇత్తడి పరిశ్రమ.

ఇత్తడి బిందెల తయారీలో కార్మికుడు
ఇత్తడి బిందెల తయారీలో కార్మికుడు
గ్రామ రహదారికిరువైపులా గల పసుపు,అరటి,కొబ్బరి తోటలు
గ్రామ రహదారికిరువైపులా గల పసుపు,అరటి,కొబ్బరి తోటలు

అజ్జరం అంటే ఇత్తడి పరిశ్రమకు పెట్టంది పేరు. ఈ ఊరి ప్రధాన మరియు గుర్తింపు తెచ్చిన వృత్తి ఇత్తడి సామాను తయారీ. సాదారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలననుసరించి వృత్తులను చేయడం పరిపాటి. కాని ఈ ఊరిలో మాత్రం అన్ని వర్ణాలవారూ కలిసి (సుమారు 90%)ఒకే వృత్తి చేయడం జరుగుతూ ఉంది. అజ్జరం ఊరు రెండు పంచాయితీల పరిధిలో ఉంటుంది. అభివృద్ధి కొరకు కొంత భాగాన్ని వెంకట్రాయపురం గా విడగొట్టి కాకరపర్రు పంచాయితీ పరిధిలో కలిపారు. ఊరి మొదట్లో అడుగు పెట్టిన మరుక్షణం టంగ్ టంగ్ టక్కుంటక్కుం అని విని పిస్తూ ఒక వింతైన భావన కలిగిస్తుంది. ఏ ఇంటి ముంగిటి నుండి వెళుతున్నా కొత్తగా తయారయ్యే బిందెలో, బకెట్లో, తపేలాలో, లేదా పెద్దపెద్ద జాగీర్లలో కనిపించే చిత్ర విచిత్ర కళాఖండాలో ఫైవ్ స్టార్ హొటళ్లలో కనిపించే క్రోకరీనో కనుపించి కళ్ళకు కనువిందు చేస్తుంది.


ఇక్కడ అనేక ఇత్తడి పరిశ్రమలు కలవు. దేవత (శోభన్ బాబు, శ్రీదేవి నటించిన)సినిమాలో ఒక పాట కొరకు ఒక రోజు వెయ్యి బిందెలు సరపరా చెయ్యగలిగిన పరిశ్రమలున్న ఊరు అజ్జరం.


[మార్చు] వ్యవసాయం

ఇత్తడి పరిశ్రమ తరువాత రెండవ వృత్తి వ్యవసాయం. ఇక్కడ వరి కంటే కూడా చెరకు ఎక్కువగా పండిస్తారు. పసుపు విస్తారంగా పండిస్తారు. కూరగాయలు పండ్ల తోటలు కలవు. పూల వనాలు కూడా అధికంగా కలవు.

[మార్చు] ఊరి విశేషాలు

అజ్జరం అనేది వూరి పేరుగాను, ఇంటిపేరు గాను కూడా ఉంది. ఈ వంశీయుల మూల పురుషుడొకాయన గజపతులను తన వేద శాస్త్రాది విద్యలతో మెప్పించి ఈ ఆగ్రహారాన్ని బహుమతిగా పొందాడట. ఈ ఇంటి పేరు గలవారిలో 16వ శతాబ్దానికి చెందిన అజ్జరపు పేరయలిగం విద్వత్కవి. ఇతని ఒడయనంబి విలాసం అనే గ్రంధాన్ని రచించాడు. గజపతులు తెలుగు కవులను ఆదరించారనే విషయం ఈ గ్రంధం ద్వారా తెలుస్తుంది. ఇది మహాభక్తుడు, కవి అయిన తమిళ ఒడయనంబి (సుందరాచారి) కధ. ఆరు అశ్వాసాల గ్రంధం. ఈ గ్రంధాన్ని కవి ఆచంటలోని రామేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని రచన హృదయంగమంగా ఉంటుంది. ఈ పేరయ లింగం గురువు ఇవటూరి పెదరామనారాధ్యుడు. తల్లిదండ్రురులు కొండమ్మ, పాపన్న.[1]


[మార్చు] ఊరి ప్రముఖులు.

  • బొప్పే కోటిలింగం
  • బొప్పే సత్తిలింగం

[మార్చు] మూలాలు

  1. తెలుగు సాహిత్య కోశము. - తెలుగు అకాడమీ, హైదరాబాదు వారి ప్రచురణ http://www.archive.org/details/TeluguSahityaKosham



Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com