లొసరిగుట్లపాడు
వికీపీడియా నుండి
లొసరిగుట్లపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము కొల్లేరు పాయలు సముద్రములో కలిసేచోట ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లా నుండి కృష్ణా జిల్లా కు ఈ లోసరి పాయ ద్వారా దాటి అవతలి వైపున కల లక్ష్మీపురం ద్వారా కృత్తివెన్ను, నూజివీడు లను చేరవచ్చు. ఇక్కడ అవతలివైపు వెళ్ళేందుకు పంట్లు, పడవలు దొరకుతాయి. ఇది చిన్న పల్లెటూరు. అధిక జనాబా ప్రధాన వ్యాపకం చేపలు పట్టడం, వాటిని భీమవరం తీసుకెళ్ళీ అమ్మడం.
|
|
---|---|
అన్నవరం (భీమవరం) · బేతపూడి · చినమిరం · దిరుసుమర్రు · కొమరాడ · కొవ్వాడ · లొసరిగుట్లపాడు · నరసింహాపురం · రాయలం · తాడేరు · తుండుర్రు · వెంప · యనమదుర్రు · గొల్లవానితిప్ప |