చిన అమిరం
వికీపీడియా నుండి
చినమిరం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము భీమవరం పట్టణము నుండి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో కలదు. ఊరి మద్యగా పెద్ద మంచినీటి చెరువు. దాని ప్రక్కగా శివాలయం ఒక ప్రక్క మరొక ప్రక్క వీరభద్ర స్వామి ఆలయాలు కలిగి ప్రకృతితో పచ్చ పచ్చగా కనిపించే అందమైన ఊరు.
[మార్చు] సౌకర్యాలు
- ఏడవతరగతి వరకూ పాఠశాల
- వ్యవసాయ పరపతి సంఘము
- ప్రాధమిక ఆరోగ్యకేంద్రము
|
|
---|---|
అన్నవరం (భీమవరం) · బేతపూడి · చినమిరం · దిరుసుమర్రు · కొమరాడ · కొవ్వాడ · లొసరిగుట్లపాడు · నరసింహాపురం · రాయలం · తాడేరు · తుండుర్రు · వెంప · యనమదుర్రు · గొల్లవానితిప్ప |