See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) - వికీపీడియా

చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)

వికీపీడియా నుండి

  ?చెరుకుపల్లి మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో చెరుకుపల్లి మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో చెరుకుపల్లి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 10
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
58,484 (2001)
• 29044
• 29440
• 63.34
• 71.74
• 55.09

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు తూర్పు భాగాన ఉన్న మండలం, చెరుకుపల్లి (Cherukupalli). మండల కేంద్రమైన చెరుకుపల్లి గ్రామం, జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 40 కి.మీ ల దూరంలో ఉన్నది. పొన్నూరు పట్టణం నుండి 15 కి.మీ.లు, తెనాలి పట్టణం నుండి 25 కి.మీ.లు, రేపల్లె పట్టణం నుండి 23 కి.మీ. ల దూరంలోను చెరుకుపల్లి ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] విశేషాలు

చెరుకుపల్లి గ్రామం, ఈ మండలం లోని గ్రామాలకే కాక చుట్టుపక్కల ఉన్న ఇతర మండలాలలోని గ్రామాలకు కూడా కూడలిగా ఉంది. పొన్నూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల రహదారులకు ఈ గ్రామం కూడలి. ఈ గ్రామం చుట్టుపట్ల మండలాలకు వైద్యసేవా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయంపై, అందునా వరిపై ఆధారపడినది కనుక సహజంగానే ధాన్యం మిల్లులు చెరుకుపల్లిలో వెలిసాయి. అలాగే కలప కోత మిల్లులకు కూడా ఈ గ్రామం ప్రసిద్ధి. చుట్టుపక్కల తాటిచెట్లు విరివిగా ఉండటం చేత తాటిచెట్లే ఈ కోత మిషన్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

అధిక శాతం మాగాణి పొలాలతో కూడిన ఈ మండలంలో మెట్ట ప్రాంతం కూడా ఉన్నది. వరితోపాటు, మినుము కూడా పండిస్తారు. మండలానికి ప్రకాశం బారేజి నుండి సాగునీరు సరఫరా అవుతుంది. భూగర్భ జలాలు తాగునీటికి ప్రధాన వనరు.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] కొన్ని వివరాలు

  • లోక్‌సభ నియోజకవర్గం: తెనాలి
  • శాసనసభ నియోజకవర్గం: రేపల్లె
  • రెవెన్యూ డివిజను: తెనాలి
  • ప్రముఖ ప్రదేశాలు: వినయాశ్రమము: ఇది చెరుకుపల్లికి 4 కి.మీ.ల దూరంలో కావూరు గ్రామంలో ఉన్నది. స్వాతంత్ర్యానికి పూర్వం నెలకొల్పబడిన ఈ ఆశ్రమాన్ని గాంధీజీ సందర్శించాడు. అహింసా సిద్ధాంతం, మరియు ఇతర గాంధీ ప్రబోధాలను వ్యాపింపజేయడానికి స్థాపించబడిన ఈ ఆశృఅమం ప్రాంగణంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కర్షక పరిషత్, ఆయుర్వేద వైద్యాలయం పనిచేస్తున్నాయి.
  • దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం
  • STD కోడ్: 08648
  • రవాణా సౌకర్యం: చెరుకుపల్లి గ్రామం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది. దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, పొన్నూరు, రేపల్లె.
  • విద్యా సంస్థలు: చెరుకుపల్లి లోని ప్రైవేటు డిగ్రీ కళాశాల, కావూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • ప్రముఖ వ్యక్తులు:
    • ప్రముఖకవి, తెలుగులెంక బిరుదుపొందిన తుమ్మల సీతారామమూర్తి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు.
    • ప్రముఖ క్రికెట్ ఆటగాడు, వి.వి.ఎస్ లక్ష్మణ్ స్వగ్రామం మండలంలోని బలుసులపాలెం. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు.

[మార్చు] బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -