తూర్పుపాలెం (చెరుకుపల్లి)
వికీపీడియా నుండి
తూర్పు పాలెం , గుంటూరు జిల్లా, చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామ పంచాయితీలో ఐదు పాలెములు ఉన్నవి. అవి
- తూర్పు పాలెం
- పూషడపు వారి పాలెం
- మత్తి వారి పాలెం
- బడే వారి పాలెం
- ఆవుల వారి పాలెం
తూర్పు పాలెం, చెరుకుపల్లి నుండి 8 కి.మీ. దూరం లో ఉంది.
|
|
---|---|
చెరుకుపల్లి (ఆరుంబాక) · కావూరు · రాంభొట్లవారిపాలెం · బలుసులపాలెం · పొన్నపల్లి · నడింపల్లి · గూడవల్లి · కనగాల · రాజవోలు · ఆరేపల్లి · తూర్పుపాలెం |