గూడవల్లి (చెరుకుపల్లి)
వికీపీడియా నుండి
గూడవల్లి, గుంటూరు జిల్లా, చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలానికి చెందిన గ్రామము. ఇది రేపల్లె, తెనాలి మార్గంలో ఉంది. ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°42'38" తూర్పు అక్షాంశము మరియు రేఖాంశ పరిధి16°3'59" ఉత్తర రేఖాంశము. పొన్నపల్లి, నడింపల్లి, గూడవల్లి గ్రామాలు కలిసిపోయి వుంటాయి.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ విశేషాలు
- ప్రధాన వృత్తి - వ్యవసాయం
- సాగునీటి వసతి - ప్రకాశం బ్యారేజి కాలువలు
- త్రాగునీటి వసతి-భూగర్బ జలాలు
- ప్రధాన పంటలు- వరి, మినుము
- కాలువలు - పెద్ద కాలువ (రేపల్లె మురుగు కాలువ), ఛిన్నకాలువ
- చెరువులు -
[మార్చు] గ్రామం లోని దేవాలయాలు
- దేవాలయాలు - నరసింహ స్వామి దేవాలయం,
- శివాలయం,
- వేంకటేశ్వర స్వామి దేవాలయం,
- సాయి బాబా దేవాలయం
- గ్రామ దేవత - అంకాలమ్మ?
[మార్చు] విద్యావ్యవస్థ్
- మునిసామి నాయుడు పాఠశాల (6-10 తరగతులు),
[మార్చు] గ్రామ సరిహద్దులు
- తూర్పు - కనగాల
- పడమర - నడింపల్లి
- ఉత్తరం - పాంచాలవరం
- దక్షిణం - రాజోలు
[మార్చు] గ్రామ చరిత్ర
ఈ గ్రామము పూర్వం గూడవల్లి పంచాయితీ లో వుండేది.
[మార్చు] బయటి లింకులు
- వికీమపియాలో ఈ గ్రామం
|
|
---|---|
చెరుకుపల్లి (ఆరుంబాక) · కావూరు · రాంభొట్లవారిపాలెం · బలుసులపాలెం · పొన్నపల్లి · నడింపల్లి · గూడవల్లి · కనగాల · రాజవోలు · ఆరేపల్లి · తూర్పుపాలెం |