గురజాల
వికీపీడియా నుండి
?గురజాల మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | గురజాల |
జిల్లా(లు) | గుంటూరు |
గ్రామాలు | 10 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
62,240 (2001) • 31350 • 30890 • 51.98 • 64.40 • 39.35 |
గురజాల ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలోని పట్టణం, మరియు అదే పేరుతో గల మండలానికి కేంద్రం. గురజాల చారిత్రకంగా చాలా ప్రశస్తి గల పట్టణం. హైహయ వంశపు రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, మాచర్లను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే ఆంధ్ర కురుక్షేత్రంగా పేరుగాంచిన పల్నాటి యుద్ధము.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గొట్టిముక్కల (గురజాల మండలం)
- దైదా
- తేలుకుట్ల
- పులిపాడు (గురజాల మండలం)
- గంగవరం (గురజాల మండలం)
- గోగులపాడు (గురజాల మండలం)
- పల్లెగుంట
- గురజాల
- మాడుగుల (గురజాల మండలం)
- చర్లగుడిపాడు
- బుదవాడ (గురజాల మండలం)
- సమాధానపేట
- అంబాపురం (గురజాల మండలం)
- కొత్త అంబాపురం
- జంగమహేశ్వరపురం (గురజాల మండలం)
- అంజనాపురం
- రామాపురం
- జనార్ధనపురం
|
|
---|---|
మాచెర్ల · రెంటచింతల · గురజాల · దాచేపల్లి · మాచవరం · బెల్లంకొండ · అచ్చంపేట · క్రోసూరు · అమరావతి · తుళ్ళూరు · తాడేపల్లి · మంగళగిరి · తాడికొండ · పెదకూరపాడు · సత్తెనపల్లి · రాజుపాలెం(గుంటూరు) · పిడుగురాళ్ల · కారంపూడి · దుర్గి · వెల్దుర్తి(గుంటూరు) · బోళ్లపల్లి · నకరికల్లు · ముప్పాళ్ల · ఫిరంగిపురం · మేడికొండూరు · గుంటూరు · పెదకాకాని · దుగ్గిరాల · కొల్లిపర · కొల్లూరు · వేమూరు · తెనాలి · చుండూరు · చేబ్రోలు · వట్టిచెరుకూరు · ప్రత్తిపాడు · యడ్లపాడు · నాదెండ్ల · నరసరావుపేట · రొంపిచెర్ల · ఈపూరు · శావల్యాపురం · వినుకొండ · నూజెండ్ల · చిలకలూరిపేట · పెదనందిపాడు · కాకుమాను · పొన్నూరు · అమృతలూరు · చెరుకుపల్లి · భట్టిప్రోలు · రేపల్లె · నగరం · నిజాంపట్నం · పిట్టలవానిపాలెం · కర్లపాలెం · బాపట్ల |
|
|
---|---|
గొట్టిముక్కల (గురజాల మండలం) · దైదా · తేలుకుట్ల · పులిపాడు (గురజాల మండలం) · గంగవరం (గురజాల మండలం) · గోగులపాడు (గురజాల మండలం) · పల్లెగుంట · గురజాల · మాడుగుల (గురజాల మండలం) · చర్లగుడిపాడు · బుదవాడ (గురజాల మండలం) · సమాధానపేట · అంబాపురం (గురజాల మండలం) · కొత్త అంబాపురం · జంగమహేశ్వరపురం (గురజాల మండలం) · అంజనాపురం · రామాపురం · జనార్ధనపురం |