అమృతలూరు
వికీపీడియా నుండి
?అమృతలూరు మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | అమృతలూరు |
జిల్లా(లు) | గుంటూరు |
గ్రామాలు | 13 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
46,960 (2001) • 23540 • 23420 • 72.03 • 77.57 • 66.48 |
అమృతలూరు (Amruthaluru) ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలోని ఒక మండలము. అమృతలూరు గ్రామం ఈ మండలానికి కేంద్రం. వాడుకలో ఈ గ్రామాన్ని అమర్తలూరు అనికూడా అంటారు. ఈ గ్రామం, తెనాలి పట్టణం నుండి 17కి.మీ.ల దూరంలో ఉంది. అమృతలూరులో అమృతలింగేశ్వర స్వామి కొలువైనందున ఈ పేరు వచ్చింది. ఈ ఊరి గ్రామ దేవత పుట్లమ్మవారు. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, విష్ణుఆలయం, రామాలయం కలవు. ఈ ఊరిలో కల జిల్లా పరిషత్ పాఠశాల ఒకప్పటి సంస్కృత పాఠశాల.
[మార్చు] ప్రధాన పంటలు
ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు వరి మరియు మినుములు
[మార్చు] కొన్ని విషయాలు
- లోక్సభ నియోజకవర్గం: తెనాలి
- శాసనసభ నియోజకవర్గం: వేమూరు
- రెవెన్యూ డివిజను: తెనాలి
- దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం
- STD కోడ్: 08644
- రవాణా సౌకర్యం: అమృతలూరు గ్రామం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది.
- దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, పొన్నూరు, రేపల్లె.
- విద్యా సంస్థలు: తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
- ప్రముఖ వ్యక్తి : శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్ర్య సమరయోధులు)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- అమృతలూరు
- కూచిపూడి
- మూల్పూరు
- పెదపూడి
- కోడితాడిపర్రు
- మోపర్రు
- తురుమెళ్ళ
- పాంచాలవరం
- యలవర్రు
- ప్యాపర్రు
- బోడపాడు
- ఇంటూరు
- గోవాడ
|
|
---|---|
మాచెర్ల · రెంటచింతల · గురజాల · దాచేపల్లి · మాచవరం · బెల్లంకొండ · అచ్చంపేట · క్రోసూరు · అమరావతి · తుళ్ళూరు · తాడేపల్లి · మంగళగిరి · తాడికొండ · పెదకూరపాడు · సత్తెనపల్లి · రాజుపాలెం(గుంటూరు) · పిడుగురాళ్ల · కారంపూడి · దుర్గి · వెల్దుర్తి(గుంటూరు) · బోళ్లపల్లి · నకరికల్లు · ముప్పాళ్ల · ఫిరంగిపురం · మేడికొండూరు · గుంటూరు · పెదకాకాని · దుగ్గిరాల · కొల్లిపర · కొల్లూరు · వేమూరు · తెనాలి · చుండూరు · చేబ్రోలు · వట్టిచెరుకూరు · ప్రత్తిపాడు · యడ్లపాడు · నాదెండ్ల · నరసరావుపేట · రొంపిచెర్ల · ఈపూరు · శావల్యాపురం · వినుకొండ · నూజెండ్ల · చిలకలూరిపేట · పెదనందిపాడు · కాకుమాను · పొన్నూరు · అమృతలూరు · చెరుకుపల్లి · భట్టిప్రోలు · రేపల్లె · నగరం · నిజాంపట్నం · పిట్టలవానిపాలెం · కర్లపాలెం · బాపట్ల |
|
|
---|---|
అమృతలూరు · కూచిపూడి · మూల్పూరు · పెదపూడి · కోడితాడిపర్రు · మోపర్రు · తురుమెళ్ళ · పాంచాలవరం · యలవర్రు · ప్యాపర్రు · బోడపాడు · ఇంటూరు · గోవాడ |