మోపర్రు
వికీపీడియా నుండి
మోపర్రు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం లోని గ్రామం. ఈఊరిలో అత్యాధునికమైన సదుపాయాలతో కల ప్రభుత్వ ఆసుపత్రి (అత్యవసర శస్త్ర ఛికిత్సాలయముతో) కలదు. ఇదే కాక గ్రామములొ విధ్యాధికులు ఎక్కువ.
[మార్చు] ప్రముఖులు
- హనుమదాసు అని బిరుదు గడించిన ఎం.ఎస్.రామారావు జన్మ స్థలం.
- కల్లూరి చంద్రమౌళి (1898 - 1992) స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడి జన్మ స్థలం
- మాజీ శాసన సబ్యులు డా. కొడాలి వీరయ్య గారి జన్మ స్థలం
- గుత్తికొండ రామబ్రహ్మము వంటి స్వాతంత్ర్య సమర యోధులను మోపర్రు అందించింది. వీరు గ్రామాభివృద్ధి కొరకు చాలా కృషి చేశారు.
|
|
---|---|
అమృతలూరు · కూచిపూడి · మూల్పూరు · పెదపూడి · కోడితాడిపర్రు · మోపర్రు · తురుమెళ్ళ · పాంచాలవరం · యలవర్రు · ప్యాపర్రు · బోడపాడు · ఇంటూరు · గోవాడ |