జుడాయిజం
వికీపీడియా నుండి
యూద మతము లేదా యూదు మతము (ఆంగ్లం : Judaism) హిబ్రూ : יהודה ) యెహూదా, "యూదా";[1] హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్, [2]) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3]
వీరి పవిత్ర గ్రంధం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త .
యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు.
విషయ సూచిక |
[మార్చు] ఇవీ చూడండి
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
[మార్చు] తులనాత్మక వీక్షణం
[మార్చు] మూలాలు
- ↑ AskOxford: Judaism
- ↑ Shaye J.D. Cohen 1999 The Beginnings of Jewishness: Boundaries, Varieties, Uncertainties, Berkeley: University of California Press; p. 7
- ↑ Percent of world Jewry living in Israel climbed to 41% in 2007 - Haaretz - Israel News
[మార్చు] బయటి లింకులు
- The Jewish History Resource Center Project of the Dinur Center for Research in Jewish History, The Hebrew University of Jerusalem
- Judaism 101, an extensive FAQ written by a librarian.
- Judaism article from the 1901-1906 Jewish Encyclopedia
- The Jewish Virtual Library
- Coalition for the Advancement in Jewish Education.
- Shamash's Judaism resource page
- the Jewish Encyclopedia