ఒ
వికీపీడియా నుండి
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
అచ్చులలోహ్రస్వకంఠ్య ఓష్ఠ్య అర్ధ సంవృత(Close-mid back rounded vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [o]. ISO 15919 లోనూ దీని సంకేతం [o]. IAST లో హ్రస్వ [ఒ] ధ్వనికి సంకేతం లేదు.
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
నాలిక ఎత్తు: అర్ధ సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య
పెదవుల సహాయం: ఓష్ఠ్య
కాలం: హ్రస్వం