అ
వికీపీడియా నుండి
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
అచ్చులలోమధ్య ఉప-వివృత(Near-open central vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɐ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [a].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
నాలిక ఎత్తు: ఉప-వివృత
నాలిక వెనుకపాటు: మధ్య
పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య
కాలం: హ్రస్వం