ఓ
వికీపీడియా నుండి
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
అచ్చులలో ధీర్ఘ కంఠ్య ఓష్ఠ్య అర్ధ సంవృత(Long close-mid back rounded vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [oː]. IAST లో దీని సంకేతం [o]. ISO 15919 లోనూ దీని సంకేతం [ō].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
నాలిక ఎత్తు: అర్ధ సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య
పెదవుల సహాయం: ఓష్ఠ్య
కాలం: ధీర్ఘం