ఇ
వికీపీడియా నుండి
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
అచ్చులలో హ్రస్వ తాలవ్య సంవృత(Close front unrounded vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [i]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [i].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: తాలవ్య
పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య
కాలం: హ్రస్వం