ఞ
వికీపీడియా నుండి
|
అనునాసికాలలో తాలవ్య నాద అల్పప్రాణ (palatal nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɲ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ñ].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
స్థానం: కఠిన తాలువు (hard palate)
కరణం: జిహ్వాగ్రము (tongue tip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: నాసికావివరం (nasal cavity)