ఊ
వికీపీడియా నుండి
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
అచ్చులలో ధీర్ఘ కంఠ్య ఓష్ఠ్య సంవృత(long close back rounded vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [uː]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ū].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య
పెదవుల సహాయం: ఓష్ఠ్య
కాలం: ధీర్ఘం