Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
దేశాల జాబితా – కుదింపు క్రమంలో - వికీపీడియా

దేశాల జాబితా – కుదింపు క్రమంలో

వికీపీడియా నుండి

కుదింపు క్రమంలో వివిధ దేశాల జాబితా (list of countries by compactness) ఇక్కడ ఇవ్వబడింది. కుదింపు అనే పదానికి వివిధ నర్వచనాలున్నాయి. వాటిలో ఇక్కడ తీసుకొన్న కుదింపు వృత్తత్వం మీద ఆధారపడింది. (circularity ratio)


కుదింపు ఇక్కడ ఇలా గణించబడింది.

  • క = ఒకదేశం యొక్క వైశాల్యం
  • చ = అదే దేశం యొక్క చుట్టుకొలత
  • ట = 'చ'కు సమానమైన చుట్టుకొలత కలిగిన వృత్తం యొక్క వైశాల్యం. (అంటే దేశం చుట్టుకొలత, ఆ వృత్తం చుట్టు కొలత సమానమై ఉండాలి)
  • త = కుదింపు = క / ట = 'క', 'ట' ల నిష్పత్తి.


ర్యాంకు దేశం భూభాగం వైశాల్యం
(చ.కి.మీ.)
భూభాగం సరిహద్దు పొడవు
(కి.మీ.)
తీర రేఖ పొడవు
(కి.మీ.)
మొత్తం చుట్టుకొలత
(కి.మీ.)
కుదింపు లేదా వృత్తత్వం
Circularity ratio
1 Flag of మారిషస్ మారిషస్ 2,030 0 177 177 81.425%
Flag of నియూ నియూ 260 0 64 64 79.767%
2 Flag of స్వాజీలాండ్ స్వాజీలాండ్ 17,203 535 0 535 75.528%
3 Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 389 0 84 84 69.279%
4 Flag of లిబియా లిబ్యా 1,759,540 4,383 1,770 6,153 58.403%
5 Flag of బార్బడోస్ బార్బడోస్ 430 0 97 97 57.429%
6 Flag of తువాలు తువాలు 26 0 24 24 56.723%
7 Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 2,217,949 4,415 2,640 7,055 55.997%
8 Flag of మేసిడోనియా మేసిడోనియా 24,856 748 0 748 55.826%
9 Flag of అల్జీరియా అల్జీరియా 2,381,740 6,343 998 7,341 55.538%
10 Flag of వాటికన్ నగరం వాటికన్ నగరం 0.44 3.2 0 3.2 53.996%
11 Flag of జింబాబ్వే జింబాబ్వే 386,670 3,066 0 3,066 51.690%
12 Flag of భూటాన్ భూటాన్ 47,000 1,075 0 1,075 51.108%
13 Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 28,051 539 296 835 50.557%
14 Flag of శాన్ మారినో శాన్ మారినో 60.5 39 0 39 49.985%
15 Flag of ఇథియోపియా ఇథియోపియా 1,119,683 5,311 0 5,311 49.883%
16 Flag of యెమెన్ యెమెన్ 527,970 1,746 1,906 3,652 49.746%
17 Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 5,128 0 362 362 49.175%
18 Flag of నైజర్ నైజర్ 1,266,700 5,697 0 5,697 49.045%
19 Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 71,620 958 402 1,360 48.659%
20 Flag of టాంజానియా టాంజానియా 886,037 3,402 1,424 4,826 47.807%
21 Flag of నైజీరియా నైజీరియా 910,768 4,047 853 4,900 47.668%
22 Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 995,450 2,689 2,450 5,139 47.367%
23 Flag of సూరీనామ్ సూరీనామ్ 161,470 1,707 386 2,093 46.319%
24 Flag of లెసోతో లెసోతో 30,355 909 0 909 46.165%
25 Flag of బోత్సువానా బోత్సువానా 585,370 4,013 0 4,013 45.677%
26 Flag of శ్రీలంక శ్రీ లంక 64,740 0 1,340 1,340 45.308%
27 Flag of కెన్యా కెన్యా 569,250 3,446 536 3,982 45.114%
28 Flag of ఛాద్ ఛాద్ 1,259,200 5,968 0 5,968 44.427%
29 Flag of ఉరుగ్వే ఉరుగ్వే 173,620 1,564 660 2,224 44.110%
30 Flag of లిథువేనియా లిథువేనియా 65,200 1,273 99 1,372 43.526%
31 Flag of డొమినికా డొమినికా 754 0 148 148 43.257%
32 Flag of ఘనా ఘనా 230,020 2,093 539 2,632 41.726%
33 Flag of జోర్డాన్ జోర్డాన్ 88,884 1,619 26 1,645 41.276%
34 Flag of జిబౌటి జిబౌటి 21,980 506 314 820 41.078%
35 Flag of సూడాన్ సూడాన్ 2,376,000 7,687 853 8,540 40.939%
36 Flag of అండొర్రా అండొర్రా 468 120.3 0 120.3 40.637%
37 Flag of ఇరాక్ ఇరాక్ 432,162 3,631 58 3,689 39.906%
38 Flag of రవాండా రవాండా 24,948 893 0 893 39.314%
39 Flag of రొమేనియా రొమేనియా 230,340 2,508 225 2,733 38.753%
40 Flag of సిరియా సిరియా 184,050 2,253 193 2,446 38.657%
41 Flag of మారిటేనియా మారిటేనియా 1,030,400 5,074 754 5,828 38.122%
42 Flag of మొరాకో మొరాకో 446,300 2,017.9 1,835 3,853 37.780%
43 Flag of కతర్ కతర్ 11,437 60 563 623 37.029%
44 Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 20,720 545 307 852 35.869%
45 Flag of నమీబియా నమీబియా 825,418 3,824 1,572 5,396 35.624%
46 Flag of బెలిజ్ బెలిజ్ 22,800 516 386 902 35.215%
47 Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ 160 76 0 76 34.810%
48 Flag of ఉగాండా ఉగాండా 199,710 2,698 0 2,698 34.477%
49 Flag of బురుండి బురుండి 25,650 974 0 974 33.977%
50 Flag of మొనాకో మొనాకో 1.95 4.4 4.1 8.5 33.916%
51 Flag of అంగోలా అంగోలా 1,246,700 5,198 1,600 6,798 33.901%
52 Flag of బర్కీనా ఫాసో బర్కీనా ఫాసో 273,800 3,192 0 3,192 33.769%
53  పశ్చిమ సహారా 266,000 2,046 1,110 3,156 33.560%
54 Flag of పోలండ్ పోలండ్ 304,465 2,888 491 3,379 33.510%
55 Flag of స్లొవాకియా స్లొవాకియా 48,800 1,355 0 1,355 33.400%
56 Flag of నికరాగ్వా నికరాగ్వా 120,254 1,231 910 2,141 32.967%
57 Flag of పరాగ్వే పరాగ్వే 397,300 3,920 0 3,920 32.490%
58 Flag of ఒమన్ ఒమన్ 309,500 1,374 2,092 3,466 32.375%
59 Flag of మడగాస్కర్ మడగాస్కర్ 581,540 0 4,828 4,828 31.351%
60 Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 108,430 1,687 400 2,087 31.283%
61 Flag of బెనిన్ బెనిన్ 110,620 1,989 121 2,110 31.223%
62 Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 610 0 158 158 30.706%
63 Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 28,000 724 350 1,074 30.504%
64 Flag of కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 318,000 3,110 515 3,625 30.410%
65 Flag of బహ్రయిన్ బహ్రయిన్ 620 0 161 161 30.057%
66 Flag of బొలీవియా బొలీవియా 1,084,390 6,743 0 6,743 29.970%
67 Flag of మంగోలియా మంగోలియా 1,565,000 8,114 0 8,114 29.871%
68 Flag of బల్గేరియా బల్గేరియా 110,550 1,808 354 2,162 29.721%
69 Flag of ట్యునీషియా ట్యునీషియా 155,360 1,424 1,148 2,572 29.513%
70 Flag of అల్బేనియా అల్బేనియా 27,398 720 362 1,082 29.409%
71 Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 51,129 1,459 20 1,479 29.372%
72 Flag of నౌరూ నౌరూ 21 0 30 30 29.322%
73 Flag of మాలి మాలి 1,220,000 7,243 0 7,243 29.224%
74 Flag of గ్రెనడా గ్రెనడా 340 0 121 121 29.182%
75 Flag of జాంబియా జాంబియా 740,724 5,664 0 5,664 29.015%
76 Flag of గయానా గయానా 196,850 2,462 459 2,921 28.992%
77 Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 622,984 5,203 0 5,203 28.919%
78 Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె‍ 1,001 0 209 209 28.797%
79 Flag of హంగేరీ హంగేరీ 92,340 2,009 0 2,009 28.750%
80 Flag of లాత్వియా లాత్వియా 64,589 1,150 531 1,681 28.723%
81 Flag of లెబనాన్ లెబనాన్ 10,280 454 225 679 28.020%
82 Flag of జార్జియా జార్జియా (దేశం) 69,700 1,461 310 1,771 27.926%
83 Flag of ఇరాన్ ఇరాన్ 1,636,000 5,440 3,180 8,620 27.668%
84 Flag of సైప్రస్ సైప్రస్ 9,240 0 648 648 27.652%
85 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 77,276 1,881 0 1,881 27.446%
86 Flag of గబాన్ గబాన్ 257,667 2,551 885 3,436 27.426%
87 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 305,470 2,628 1,126 3,754 27.239%
88 Flag of బెలారస్ బెలారస్ 207,600 3,098 0 3,098 27.182%
89 Flag of సొమాలియా సొమాలియా 627,337 2,366 3,025 5,391 27.125%
90 Flag of సెర్బియా సెర్బియా 88,361 2,027 0 2,027 27.025%
91 దక్షిణ ఆఫ్రికా 1,219,912 4,750 2,798 7,548 26.908%
92 Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 647,500 5,529 0 5,529 26.617%
93 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 68,890 360 1,448 1,808 26.483%
94 Flag of లైబీరియా లైబీరియా 96,320 1,585 579 2,164 25.847%
95 Flag of హోండూరస్ హోండూరస్ 111,890 1,520 820 2,340 25.678%
96 Flag of పెరూ పెరూ 1,280,000 5,536 2,414 7,950 25.450%
97 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ 2,586 359 0 359 25.214%
98 Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 48,380 275 1,288 1,563 24.886%
99 Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో-కిన్షాషా 2,267,600 10,744 37 10,781 24.516%
100 Flag of కంబోడియా కంబోడియా 176,520 2,572 443 3,015 24.402%
101 Flag of కువైట్ కువైట్ 17,820 462 499 961 24.248%
102 Flag of సెనెగల్ సెనెగల్ 192,000 2,640 531 3,171 23.995%
103 Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగ్వా & బార్బుడా 442 0 153 153 23.727%
104 Flag of కామెరూన్ కామెరూన్ 469,440 4,591 402 4,993 23.663%
105 Flag of సింగపూర్ సింగపూర్ 699.4 0 193 193 23.595%
106 Flag of కొమొరోస్ కొమొరోస్ 2,170 0 340 340 23.589%
107 Flag of టోగో టోగో 54,385 1,647 56 1,703 23.565%
108 Flag of ఆర్మేనియా ఆర్మేనియా 28,400 1,254 0 1,254 22.695%
109 Flag of బ్రూనై బ్రూనై 5,270 381 161 542 22.544%
110 Flag of గినియా గినియా 245,857 3,399 320 3,719 22.338%
111 Flag of సమోవా సమోవా 2,850 0 403 403 22.052%
112 Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 82,880 867 1,318 2,185 21.815%
113 Flag of మాల్డోవా మాల్డోవా 33,371 1,389 0 1,389 21.736%
114 Flag of తూర్పు టిమోర్ టిమోర్-లెస్టె 15,007 228 706 934 21.618%
Flag of కుక్ దీవులు కుక్ దీవులు 240 0 120 120 20.944%
115 Flag of మాంటినిగ్రో మాంటినిగ్రో 13,812 625 294 919 20.551%
116 Flag of మాల్టా మాల్టా 316 0 140 140 20.260%
117 Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 488,100 3,736 1,768 5,504 20.247%
118 Flag of నేపాల్ నేపాల్ 136,800 2,926 0 2,926 20.079%
119 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 8,456,510 15,735 7,367 23,102 19.911%
120 Flag of మొజాంబిక్ మొజాంబిక్ 784,090 4,571 2,470 7,041 19.875%
121 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 33,883 1,027 451 1,478 19.491%
122 Flag of ఈక్వడార్ ఈక్వడార్ 276,840 2,010 2,237 4,247 19.287%
123 Flag of గాంబియా గాంబియా 10,000 740 80 820 18.689%
124 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 882,050 4,993 2,800 7,793 18.251%
125 Flag of బెల్జియం బెల్జియం 30,278 1,379.0 66.5 1,445.5 18.210%
126 Flag of ఫిజీ ఫిజీ 18,270 0 1,129 1,129 18.012%
127 Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 261 0 135 135 17.996%
128 Flag of స్వీడన్ స్వీడన్ 410,934 2,205 3,218 5,423 17.559%
129 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 98,190 238 2,413 2,651 17.557%
130 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 545,630 2,889 3,427 6,316 17.188%
131 Flag of కోస్టారీకా కోస్టారీకా 50,660 639 1,290 1,929 17.108%
132 Flag of తైవాన్ తైవాన్ (Taiwan) 32,260 0 1,566.3 1,566.3 16.524%
133 Flag of అర్జెంటీనా అర్జెంటీనా 2,736,690 9,665 4,989 14,654 16.015%
134 Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 778,720 6,774 1,046 7,820 16.002%
135 Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజ్ రిపబ్లిక్ 191,300 3,878 0 3,878 15.985%
136 Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా 452,860 820 5,152 5,972 15.956%
137 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 82,738 2,562 0 2,562 15.840%
138 Flag of కొలంబియా కొలంబియా 1,038,700 6,004 3,208 9,212 15.381%
139 Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 20,330 1,017 273 1,290 15.352%
140 Flag of కజకస్తాన్ కజకస్తాన్ 2,669,800 12,012 2,964 14,976 14.959%
141 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 39,770 1,852 0 1,852 14.571%
142 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 7,617,930 0 25,760 25,760 14.426%
143 Flag of మలావి మలావి 94,080 2,881 0 2,881 14.244%
144 Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 603,700 4,558 2,782 7,340 14.081%
145 Flag of అజర్బైజాన్ అజర్బైజాన్ 86,100 2,013 800 2,813 13.673%
146 Flag of మయన్మార్ బర్మా 657,740 5,876 1,930 7,806 13.565%
147 Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 142,700 3,651 0 3,651 13.453%
148 Flag of స్లొవేనియా స్లొవేనియా 20,253 1,334 46.6 1,380.6 13.353%
149 Flag of కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి 341,500 5,504 169 5,673 13.334%
150 Flag of స్పెయిన్ స్పెయిన్ 499,542 1,917.8 4,964 6,882 13.255%
151 Flag of జమైకా జమైకా 10,830 0 1,022 1,022 13.030%
152 Flag of పోలండ్ పోలండ్ 91,951 1,214 1,793 3,007 12.779%
153 Flag of మెక్సికో మెక్సికో 1,923,040 4,538 9,330 13,868 12.565%
154 Flag of జర్మనీ జర్మనీ 349,223 3,621 2,389 6,010 12.150%
155 Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 425,400 6,221 420 6,641 12.121%
156 Flag of లావోస్ లావోస్ 230,800 5,083 0 5,083 11.225%
157 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 9,158,960 12,219 19,924 32,143 11.140%
158 Flag of పనామా పనామా 75,990 555 2,490 3,045 10.299%
159 Flag of ఎరిట్రియా ఎరిట్రియా 121,320 1,630 2,234 3,864 10.211%
160 Flag of టర్కీ టర్కీ 770,760 2,627 7,200 9,827 10.030%
161 Flag of థాయిలాండ్ థాయిలాండ్ 511,770 4,863 3,219 8,082 9.846%
162 Flag of క్యూబా క్యూబా 110,860 29 3,735 3,764 9.833%
163 Flag of చైనా చైనా 9,326,410 22,147 14,500 36,647 8.727%
164 Flag of ఉత్తర కొరియా ఉత్తర కొరియా 120,410 1,673 2,495 4,168 8.710%
165 Flag of భారత దేశం భారత్ 2,973,190 14,103 7,000 21,103 8.390%
166 Flag of మలేషియా మలేషియా 328,550 2,669 4,675 7,344 7.655%
167 Flag of హైతీ హైతీ 27,560 360 1,771 2,131 7.626%
168 Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 133,910 4,246 580 4,826 7.225%
169 Flag of రష్యా రష్యా 16,995,800 19,917 37,653 57,570 6.444%
170 Flag of వియత్నాం వియత్నాం 325,360 4,639 3,444 8,083 6.258%
171 Flag of చిలీ చిలీ 748,800 6,171 6,435 12,606 5.921%
172 Flag of కేప్ వర్డి కేప్ వర్డి 4,033 0 965 965 5.442%
173 Flag of టోంగా టోంగా 718 0 419 419 5.139%
174 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 100,329 0 4,988 4,988 5.067%
175 Flag of ఇటలీ ఇటలీ 294,020 1,932.2 7,600 9,532.2 4.066%
176 Flag of వనువాటు వనువాటు 14,760 0 2,528 2,528 2.902%
177 Flag of ఎస్టోనియా ఎస్టోనియా 43,211 633 3,794 4,427 2.771%
178 Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ 455 0 491 491 2.372%
179 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్ 241,590 360 12,429 12,789 1.856%
180 Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 181.3 0 370.4 370.4 1.661%
181 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 268,680 0 15,134 15,134 1.474%
182 Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 27,540 0 5,313 5,313 1.226%
183 Flag of క్రొయేషియా క్రొయేషియా 56,414 2,197 5,835 8,032 1.099%
184 Flag of బహామాస్ బహామాస్ 10,070 0 3,542 3,542 1.009%
185 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 42,394 68 7,314 7,382 0.978%
186 Flag of మాల్దీవులు మాల్దీవులు 300 0 644 644 0.909%
187 Flag of ఇండొనీషియా ఇండొనీషియా 1,826,440 2,830 54,716 57,546 0.693%
188 Flag of కిరిబాతి కిరిబాతి 717 0 1,143 1,143 0.690%
189 Flag of గ్రీస్ గ్రీస్ 130,800 1,160 14,880 16,040 0.639%
190 Flag of జపాన్ జపాన్ 374,744 0 29,751 29,751 0.532%
191 Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 298,170 0 36,289 36,289 0.285%
192 Flag of కెనడా కెనడా 9,220,970 8,893 202,080 210,973 0.260%
193 Flag of పలావు పలావు 458 0 1,519 1,519 0.249%
194 Flag of నార్వే నార్వే 324,220 2,515 83,281 85,796 0.055%
195 Flag of మైక్రొనీషియా మైక్రొనీషియా 702 0 6,112 6,112 0.024%

[మార్చు] ఇవి కూడా చూడండి

మూస:Lists of countries

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com