Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - వికీపీడియా

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

వికీపీడియా నుండి

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

విషయ సూచిక

[మార్చు] ఈ వారపు వ్యాసం

2008 26వ వారం

యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము. ఒకప్పుడు ఎల్లయ్య అనే పశువుల కాపరి అక్కడ పశువులు మేయడానికి మంచి గడ్డి దొరుకుతుందని కనుగొన్నాడు. అలా అక్కడ జనులు స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది. ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్థులు చెప్పుకుంటారు.

1946 ముందే చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, పెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో కూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉన్నాయి. 1946 తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.

గ్రామములోని వివిద ప్రాంతాలు - చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం(యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం(రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ, చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్,మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు.

1933, డిసెంబర్ 30న మహాత్మా గాంధీ, 1935, నవంబర్ 12న బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ వూరిని సందర్శించారు.. ...పూర్తివ్యాసం: పాతవి


[మార్చు] జాబితా

వారంవారీ పట్టిక
2007 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2007 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
2008 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2008 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
విస్తారమైన పట్టికలు

[మార్చు] ఇదివరకు ప్రదర్శింపబడినవి, నిశ్చయమైనవి

[మార్చు] 2007

[మార్చు] 2008

[మార్చు] ముందు వారాలకు ప్రతిపాదనలు

ఇవి ప్రతిపాదనలు. ప్రతిపాదనలు ఎవరైనా చెయ్యవచ్చు. ఆ వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను వ్రాయండి.
ప్రతిపాదనలో ఉన్న వ్యాసాలను మెరుగు పరచడానికి సహకరించండి.

ఇంతకు ముందు ఉన్న ప్రతిపాదనను గనుక మార్చినట్లయితే కారణాన్ని చర్చాపేజీలో వ్రాయండి.
ఈ వారపు వ్యాసం గా నిశ్చయమైన వ్యాసాలను, ఈ జాబితాలోంచి తీసివేసి పై జాబితాలోకి మార్చండి.
నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|వారం=??|సంవత్సరం=2008}} అన్న మూసను ఉంచండి.

ఆది శంకరాచార్యుడు · స్టీవ్ జాబ్స్ · పొట్టి శ్రీరాములు · భారత క్రికెట్ జట్టు · మక్కా · కన్యాశుల్కం (నాటకం) · తిరుమల · రవీంద్రనాధ టాగూరు · మహబూబ్ నగర్ · ఛత్రపతి శివాజీ · ఒలింపిక్ క్రీడలు · లాస్ ఏంజలెస్ · తిరుపతి వేంకట కవులు · కపిల్ దేవ్ · శ్రీ కృష్ణదేవ రాయలు · భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ · తేనె · గోను తుఫాను · షిర్డీ సాయిబాబా · జమ్మూ కాశ్మీరు · సచిన్ టెండుల్కర్ · రెండవ ప్రపంచ యుద్ధం · తెలుగు సినిమా రికార్డులు

[మార్చు] ఇవి కూడా చూడండి

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com