రేడియో
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
దృశ్య కాంతి కంటే తక్కువ పౌనపున్యాలతో ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను రేడియో అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే ట్రాన్సిస్టరు సాధనాన్ని కూడా సాధారణంగా రేడియో అని అనటం కద్దు.