కడియం
వికీపీడియా నుండి
?కడియం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కడియం |
జిల్లా(లు) | తూర్పు గోదావరి |
గ్రామాలు | 7 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
83,857 (2001) • 41681 • 42176 • 64.45 • 67.77 • 61.15 |
అక్షాంశరేఖాంశాలు:
కడియం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పూల తోటలకూ, పూల వ్యాపారానికీ ప్రసిధ్ధి. ఈ గ్రామం అక్షాంశ రేఖాంశాలు .[1]. సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 8 మీటర్లు (29 అడుగులు).
[మార్చు] ముఖ్యాంశాలు
- ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు లంక గ్రామాలు నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది. ఇందువలన మిగిలిన వూళ్ళకు భిన్నంగా ఇక్కడ చాలామంది మగవారు తమ స్వగ్రామంనుండి భార్య వూరికి వచ్చి (ఇల్లరికంలాగా) స్థిరపడ్డారని ఒక టెలివిజన్ కధనంలో చెప్పబడింది.
- వూరిలో ఒక రైల్వే స్టేషన్ ఉంది.
- జి.వి.కె. ఇండస్ట్రీస్ వారి 400 మెగావాట్ల గ్యాసం ఆధారిత విద్యుత్ కర్మాగారం కడియం సమీపంలో జేగురుపఅడు వద్ద ఉంది. 1997లో ఇది ప్రారంభమైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు పవర్ ప్రాజెక్టు
- కడియం ఒక అసెంబ్లీ నియోజక వర్గం.
1999 ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్ధులు. [2]
- 1978 - పటంశెట్టి అమ్మిరాజు
- 1983 - గిరజాల వెంకటస్వామినాయుడు
- 1985, 1994 - వడ్డి వీరభద్రరావు
- 1989, 1999, 2004 - జక్కంపూడి రామమోహనరావు
[మార్చు] మండలంలోని గ్రామాలు
|
|
---|---|
మారేడుమిల్లి • వై.రామవరం • అడ్డతీగల • రాజవొమ్మంగి • కోటనందూరు • తుని • తొండంగి • గొల్లప్రోలు • శంఖవరం • ప్రత్తిపాడు • ఏలేశ్వరం • గంగవరం • రంపచోడవరం • దేవీపట్నం • సీతానగరం • కోరుకొండ • గోకవరం • జగ్గంపేట • కిర్లంపూడి • పెద్దాపురం • పిఠాపురం • కొత్తపల్లె • కాకినాడ(గ్రామీణ) • కాకినాడ (పట్టణ) • సామర్లకోట • రంగంపేట • గండేపల్లి • రాజానగరం • రాజమండ్రి (గ్రామీణ) • రాజమండ్రి (పట్టణ) • కడియం • మండపేట • అనపర్తి • బిక్కవోలు • పెదపూడి • కరప • తాళ్ళరేవు • కాజులూరు • రామచంద్రాపురం • రాయవరం • కపిలేశ్వరపురం • ఆలమూరు • ఆత్రేయపురం • రావులపాలెం • పామర్రు • కొత్తపేట • పి.గన్నవరం • అంబాజీపేట • ఐనవిల్లి • ముమ్మిడివరం • ఐ.పోలవరం • కాట్రేనికోన • ఉప్పలగుప్తం • అమలాపురం • అల్లవరం • మామిడికుదురు • రాజోలు • మలికిపురం • సఖినేటిపల్లి |
|
|
---|---|
వేమగిరి · కడియం · కడియపులంక · జేగురుపాడు · దామిరెడ్డిపల్లి · వీరవరం · మురమండ · దుళ్ళ |