సఖినేటిపల్లి
వికీపీడియా నుండి
?సఖినేటిపల్లి మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | సఖినేటిపల్లి |
జిల్లా(లు) | తూర్పు గోదావరి |
గ్రామాలు | 8 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
73,323 (2001) • 36692 • 36631 • 74.66 • 80.89 • 68.46 |
సఖినేటిపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము.
శ్రీరాముడు వనవాస కాలమందు ఈ ఊరిమీదుగా ప్రయాణిస్తూ ఈపల్లెను చూసి సఖీ నేటికీ పల్లెలో బసచేదాం అనడంతో ఆ ఊరివారంతా శ్రీరాముని మాట మీదుగా మనపల్లె నేటి నుండి సఖినేటిపల్లెగానే పిలువబడాలని అనుకొన్నారట.
ఈ ఊరు గోదావరి నది వశిష్ట పాయ ఒడ్డున ఉండుటంవలన అందాలకు కొరతలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి, సఖినేటిపల్లికి మధ్య గోదావరి మాత్రమే అడ్డు. అందువలన, సఖినేటిపల్లి ప్రాంతములోని వ్యవసాయపు ఉత్పత్తులను, గోదావరి దాటించి, నరసాపురం ద్వారా మిగిలిన ప్రాంతానికి పంపేవారు. ఇప్పుడు నరసాపురం సమీపంలోని చించినాడ వద్ద కట్టిన వంతెన ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతోంది కనుక సఖినేటిపల్లి ప్రాంతంలో వర్తకం అభివృద్ధి చెందింది. బల్లకట్టు ద్వారా నరసాపురానికి రాకపోకలతో సంబంధం పోలేదు. (త్వరలోనే వారధి నిర్మాణం జరుగబోతున్నది.)(?)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- రామేశ్వరం
- సఖినేటిపల్లి
- అప్పనరముని లంక
- అంతర్వేదిపాలెం
- మోరి
- గుదిముల ఖండ్రిక
- అంతర్వేది
- కేసవదాసుపాలెం
- వుయ్యీరివారి మెరక
|
|
---|---|
మారేడుమిల్లి • వై.రామవరం • అడ్డతీగల • రాజవొమ్మంగి • కోటనందూరు • తుని • తొండంగి • గొల్లప్రోలు • శంఖవరం • ప్రత్తిపాడు • ఏలేశ్వరం • గంగవరం • రంపచోడవరం • దేవీపట్నం • సీతానగరం • కోరుకొండ • గోకవరం • జగ్గంపేట • కిర్లంపూడి • పెద్దాపురం • పిఠాపురం • కొత్తపల్లె • కాకినాడ(గ్రామీణ) • కాకినాడ (పట్టణ) • సామర్లకోట • రంగంపేట • గండేపల్లి • రాజానగరం • రాజమండ్రి (గ్రామీణ) • రాజమండ్రి (పట్టణ) • కడియం • మండపేట • అనపర్తి • బిక్కవోలు • పెదపూడి • కరప • తాళ్ళరేవు • కాజులూరు • రామచంద్రాపురం • రాయవరం • కపిలేశ్వరపురం • ఆలమూరు • ఆత్రేయపురం • రావులపాలెం • పామర్రు • కొత్తపేట • పి.గన్నవరం • అంబాజీపేట • ఐనవిల్లి • ముమ్మిడివరం • ఐ.పోలవరం • కాట్రేనికోన • ఉప్పలగుప్తం • అమలాపురం • అల్లవరం • మామిడికుదురు • రాజోలు • మలికిపురం • సఖినేటిపల్లి |