చర్చ:సఖినేటిపల్లి
వికీపీడియా నుండి
సఖినేటిపల్లి కి నరసాపురానికి మధ్య 20 నిమిషాల నావ ప్రయాణం అని గుర్తు.నా చిన్నప్పుడు వారధి లేదు. ఇక్కడ గోదావరి చాలా లోతు గాముంటుంది. 3 తాటి చెట్ల లోతు అని చెప్పేవారు కాని నిజానికి కొద్దిగా దూరంగా ఉన్న, చాలా లోతు అనే విషయం మాత్రం నిజం. అందువల్ల అప్పట్లో ఇక్కడ వారధి నిర్మించబడలేదు. కాని బలకట్టు మీద గోదావరి దాటడం అనే విషయాన్ని నేను అంగీకరించను--మాటలబాబు 12:52, 6 ఆగష్టు 2007 (UTC). -- బల్లకట్టు అనేది కాలువలపై ఉపయోగించబడేది.నరసాపురం-సఖినేటిపల్లె'లంక'ల మద్య ప్రతి సంవత్సరం పాట ద్వారా ఫంటు అనునది నడుపుతారు దీన్లో కార్లు కూడా నిలిపే చోటుంటుంది. ఇదికాక తొందరగా దాటాలనుకొనే వారి కోసం మర పడవలుకూడా నడుపబడుతున్నవి.vissu 13:04, 6 ఆగష్టు 2007 (UTC)