Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఆర్థిక శాస్త్రము - వికీపీడియా

ఆర్థిక శాస్త్రము

వికీపీడియా నుండి

సాంఘిక శాస్త్రాలలో ఆర్థిక శాస్త్రము లేదా అర్ధ శాస్త్రము (Economics) ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ సంపద లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన ద్రవ్యం ను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం ద్రవ్యం ను మాత్రమే కాకుండా ద్రవ్యం తో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాలను గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది.

విషయ సూచిక

[మార్చు] ఆర్థిక శాస్త్రము - పరిచయం

ఆర్థిక శాస్త్రమునకు సమానార్థమైన ఎకనామిక్స్ అనే పదం గ్రీకు పదాలైన ఓకియో, నోమస్ అనే పదాల వల్ల ఏర్పడింది. గ్రీకు భాష లో ఓకియో అనగా గృహము మరియు నోమస్ అనగా చట్టం లేదా శాసనము. ప్రారంభంలో దీనిని గృహ నిర్వహణ శాస్త్రం గానే పిలిచేవారు. కాని రాను రాను ఈ శాస్త్రం యొక్క పరిధి విస్తృతంగా పెరిగిపోయింది.

[మార్చు] ఆర్థిక శాస్త్రము శాస్త్రమా- కళా

[మార్చు] ఆర్థిక శాస్త్రము - ప్రగతి

[మార్చు] ప్రాచీన కాలంలో అర్థ శాస్త్రము

ప్రాచీన కాలం నుంచి ఆర్థిక సమస్యలు మానవ మేధస్సులో కల్గుతున్నాయి. ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలైన ప్లేటో , అరిస్టాటిల్ లు సంపద , వర్తకం లాంటి విషయాలను తమ గ్రంథాలలో వివరించారు. కాని ఒక శాస్త్రంగా మాత్రం ఇది 1776 లో స్కాంట్లాండ్ ఆర్థిక వేత్త ఆడంస్మిత్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ అండ్ కాజెస్ ఆప్ ది వెల్త్ ఆప్ నేషన్స్ ప్రచురణతో అభివృద్ధి చెందింది.

[మార్చు] మర్కెంటిలిజం

[మార్చు] పిజియో క్రాట్స్

[మార్చు] సంప్రదాయవాదుల కాలం

[మార్చు] నవ్య సంప్రదాయవాదుల కాలం

[మార్చు] కీనీషియన్ యుగం

[మార్చు] కీన్స్ తర్వాతి యుగం

[మార్చు] ఆర్థిక శాస్త్రము - విభాగాలు

[మార్చు] సూక్ష్మ అర్థ శాస్త్రము

దీనికి ధరల సిద్ధాంతం అని కూడ పేరు. ఇది ముఖ్యంగా సరఫరా , గిరాకీ ల వల్ల ధర ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల ఎంపిక విధానం , తనకున్న పరిమిత వనరులతో గరిష్ట సంతృప్తి చెందే ఎంపిక పద్దతి , వివిధ మార్కెట్లలో వినియోగదారుల, ఉత్పత్తి దారుల ప్రవర్తన, ఉత్పత్తి పద్దతులు , ఉత్పత్తి కారకాలు మొదలగు విషయాలను వివరిస్తుంది.

[మార్చు] స్థూల అర్థ శాస్త్రము

ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా జాతీయాదాయం , ఉద్యోగిత , ద్రవ్యోల్బణం , నిరుద్యోగిత లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా ద్రవ్య విధానం, కోశ విధానం లాంటి జాతీయ విధానాలను కూడ చర్చిస్తుంది. బ్రిటీష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ గ్రంథం వల్ల స్థూల శాస్త్రము ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి జాన్ మేనార్డ్ కీన్స్ ను స్థూల అర్థిక శాస్త్రపు పితామహుడు గా పిలవవచ్చు.

[మార్చు] ఆర్థిక శాస్త్రము - నిర్వచనాలు

'అర్ధ శాస్త్రము' లేదా 'ఆర్ధిక శాస్త్రము'ను అనేక విధాలుగా నిర్వచించారు[1]. అసలు నిర్వచించే ప్రయత్నమే నిష్ప్రయోజనమని (పారిటో, మిర్డాల్ వంటి) కొందరు భావించారు. స్థూలంగా ఆర్ధిక శాస్త్ర నిర్వచనాలు మూడు విధానాలలో ఇవ్వబడ్డాయి.

  1. 'సంపద' (Wealth) ఆధారంగా నిర్వచనం - ఆడమ్ స్మిత్, అతని మార్గీయులది - సంపదను గూర్చిన విధానాల అధ్యయనం ఆర్ధిక శాస్త్రం
  2. 'శ్రేయస్సు' (Welfare) ఆధారంగా నిర్వచనం - ఆల్ఫ్రెడ్ మార్షల్, అతని మార్గీయులది - అర్ధశాస్త్రము మానవుని దైనిక జీవనాన్ని గురించి పరిశీలించే ఒక విజ్ఞాన వర్గము. మానవుని శ్రేయస్సుకు కారణాలైన భౌతిక సాధనాల అర్జన, వినియోగాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల అధ్యయనం
  3. 'కొరత' (Scarcity) ఆధారంగా నిర్వచనం - రాబిన్స్ విధానం - మానవుని (అపరిమితమైన) కోర్కెలకు, వాటిని తీర్చుకొనేందుకు ఉన్న (పరిమితమైన) వనరులు, సాధనాలకు, ఈ నేపధ్యంలో మానవుని ప్రవర్తనకు చెందిన అధ్యయనమే ఆర్ధిక శాస్త్రం

[మార్చు] ఆర్థిక శాస్త్రము - సూత్రాలు - సిద్ధాంతాలు

[మార్చు] డిమాండు సప్లై సూత్రం

[మార్చు] ధరల నిర్ణయం

[మార్చు] గరిష్ట సంతృప్తి సూత్రం

[మార్చు] పంపిణీ సిద్ధాంతాలు

[మార్చు] భారత దేశము లో ఆర్థిక శాస్త్రము - ప్రగతి

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు, వనరులు

  1. Economics has suffered more than any other discipline from the malice of polemics about the definition & method - E.R.A. Seligan.
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com