Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ప్లేటో - వికీపీడియా

ప్లేటో

వికీపీడియా నుండి

Western Philosophy
Ancient philosophy
Plato
పేరు: Plato (Πλάτων)
జననం: c. 428–427 BC, Athens
మరణం: c. 348–347 BC, Athens
సిద్ధాంతం / సంప్రదాయం: Platonism
ముఖ్య వ్యాపకాలు: Rhetoric, Art, Literature, Epistemology, Justice, Virtue, Politics, Education, Family, Militarism
ప్రముఖ తత్వం: Platonic realism
ప్రభావితం చేసినవారు: Socrates, Homer, Hesiod, Aristophanes, Aesop, Protagoras, Parmenides, Pythagoras, Heraclitus, Orphism
ప్రభావితమైనవారు: Aristotle, Neoplatonism, Cicero, Plutarch, Stoicism, Anselm, Descartes, Hobbes, Leibniz, Mill, Schopenhauer, Nietzsche, Heidegger, Arendt, Gadamer and countless other western philosophers and theologians
మూస:Plato


సోక్రటీసు శిష్యులలో అగ్రగణ్యుడు ప్లేటో (గ్రీకు భాషలో "విశాలమైన భుజములు కలవాడు" అని అర్థము) క్రీ.పూ. 427లో ఏథెన్స్ లోని ఒక భాగ్యవంతుల కుటుంబంలో జన్మించాడు. గొప్ప గ్రీకు తత్త్వజ్ఞుల త్రయము (సోక్రటీసు, ప్లేటో, ఆరిస్టాటిల్) లో రెండవ వాడైన ప్లేటో, ఆరిస్టాటిల్ తో కలసి పాశ్చాత్య సంస్కృతికి పునాదులు నిర్మించాడు. సోక్రటీసుతో పరిచయం అయ్యాక అతని మేథానైశిత్యానికి ముగ్దుడై తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇతర శిష్యులతో కలిసి సోక్రటీసు వెంట అతని తత్వ చర్చలు వింటూ ఏథెన్స్ వీధులలో తిరిగేవాడు. క్రీ.పూ. 399లో సోక్రటీసు మరణం తర్వాత అతని భావాలను ప్రపంచానికి చాటిచెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

విషయ సూచిక

[మార్చు] దేశాటన

ఏథెన్స్ లోని సోక్రటీసు వ్యతిరేక వాతావరణం కారణంగా మెగరా నగరంలోని యూక్లిడ్ ఇంటిలో ఆశ్రయం పొందాడు. తర్వాత సుమారు 12 సంవత్సరాలు ఇటలీ, సిసిలీ, ఈజిప్టు దేశాలలో పర్యటించి విజ్ఞానార్జన చేసాడు. ఆనాటి సుప్రసిద్ధ తాత్వికులను కలుసుకొని తత్వ రహస్యాలనూ, అయా దేశాల జీవన స్థితిగతులు, సంసృతి, వైజ్ఞానిక విశేషాలను తెలుసుకున్నాడు.

[మార్చు] అకాడమీ

ప్లేటోకి అకాడమస్ అనే ప్రాంతంలో విశాలమైన ఉద్యానవనం, పెద్ద ఇల్లు ఉండేవి. అక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించి ప్రధానంగా రాజకీయ శాస్త్రాన్ని, గణితం, తర్కం, ఖగోళాది శాస్త్రాలనూ బోధించేవాడు. దానికి ఆ స్థలం పేరుమీదుగా అకాడమీ అనే పేరు స్థిరపడిపోయింది. ప్లేటో తన అకాడమీలో స్త్రీలకు పురుషులతో సమాన స్థానాన్ని కల్పించాడు. అకాడమీ పేరు దేశదేశాలలో మారుమోగింది. దేశవిదేశాల రాజులు రాజ్యాంగ సమస్యలపై ప్లేటో సలహాలను కోరేవారు. ప్లేటో మరణం తర్వాత కూడా అకాడమీ మరో ఎనిమిదిన్నర శతాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా విరాజిల్లింది.

[మార్చు] డైలాగ్స్

సోక్రటీసు ను ప్రధాన పాత్రధారిగా చేసుకుని ప్లేటో చేసిన తత్వ రచన డైలాగ్స్. తనలోని మరియు సోక్రటీసులోని తాత్విక భావాలను ఈ గ్రంధంలో విపులీకరించాడు.

[మార్చు] రిపబ్లిక్

ప్లేటో గొప్ప భావుకుడు, స్వాప్నికుడు, ఆదర్శవాది. తన ఆదర్శాలను, భావాలను, స్వప్నాలను క్రోడీకరించి చేసిన మరొక అద్భుత రచన రిపబ్లిక్. ఈ గ్రంధంలో ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలో, ఆదర్శ పాలకులు ఎలా ఉండాలో వివరంగా వర్ణించాడు.

[మార్చు] మరణం

క్రీ.పూ. 347లో ఒక స్నేహితుని ఇంటికి వివాహ విందుకు హాజరై విశ్రాంతి తీసుకుంటూ శాశ్వతంగా కన్ను మూసాడు.

[1].

[మార్చు] ఇవి కూడా చూడండి

ప్లేటో తత్త్వములు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com