See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
సిద్ధాంతం - వికీపీడియా

సిద్ధాంతం

వికీపీడియా నుండి

సిద్ధాంతం వారధి మీదుగా వశిష్ట నది దృశ్యం.
సిద్ధాంతం వారధి మీదుగా వశిష్ట నది దృశ్యం.

సిద్ధాంతం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ (ప.గో) మండలానికి చెందిన గ్రామము.

సిద్దాంతం గోదావరి ని ఆనుకొని ఉన్న ఊరు. ఈ గ్రామం తణుకు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు మరియు రావులపాలెం నుండి ఇరవై కిలో మీటర్లు దూరంలో కలదు. పచ్చని చేలతో కళకళలాడే అందమైన తీరగ్రామమైన సిద్దాంతంలో పలు ప్రత్యేకతలు కలవు. ఈ ఊరి ప్రక్కగా వెళ్ళే ఏడవ నెంబరు జాతీయ రహదారి మీదుగా నిర్మించిన వారధి రెండు కిలోమీటర్ల పొడవు కలదు. గ్రామంలో తీరప్రాంతము మొదలుకొని అంతటా రకరకాల కూరగాయలు పండిస్తారు.

[మార్చు] విద్యా సౌకర్యాలు

సిద్దాంతం గ్రామంలో సెకండరీ స్కూల్ స్థాయి వరకు విద్యాసౌకర్యం కలదు. గ్రామంలో ఎలిమెంటరీ స్కూళ్ళు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవు.

[మార్చు] దేవాలయాలు

గ్రామం నిండుగా చిన్నా, పెద్దా దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇంచుమించుగా ప్రతి వీధికి ఒక దేవాలయం ఉంది. ముఖ్యంగా రామాలయం, కేశవ స్వామి దేవాలయం, కేదారేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం ఇంకా చిన్నా పెద్దా దేవాలయాలు చాలా ఉన్నాయి. గ్రామంలో లూథరన్ చర్చి, గోదావరి డెల్టా మిషన్ చర్చి, పెంతుకోస్తు చర్చి ఇంకా ఇతర డినామినేషన్ల చర్చిలు ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న కేదారేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రశాంత వాతావరణంలో రమణీయంగా ఉంటాయి.

[మార్చు] విశేషాలు

  • ఈ గ్రామంలో వీదికి ఒక దేవాలయం ఉంటుంది. ముఖ్యంగా, కేశవ స్వామి దేవాలయం, కేదారేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం చక్కటి శిల్ప కళతో అలరారుతూ ప్రశాంతంగా మనోరంజకంగా ఉంటాయి.
  • ఈ గ్రామంలోని రైతులు అన్ని రకాల పంటలు పండిస్తారు. వరి, చెరకు, మిరప, పసుపు, పొగాకు, కూరగాయలు, ఆకు కూరలు పుష్కలంగా పండిస్తారు. ఈ ప్రాంతము బెల్లానికి ప్రసిద్ది.
  • గోదావరి నది ఒడ్డున చల్లని వాతావరణంలో మనల్ని మనం మర్చి పోగలుగుతాము.
  • వర్షాకాంలో ఇక్కడి జాలర్లు గోదావరి నదిలో పట్టి తెచ్చే పులస చేపల సందడి, వాటి రుచి మరి దేనికి వస్తుంది?
  • వినాయక చవతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై రకరకాల వేషాలతో ఊరంతా ఊరేగుతారు. బేతాళుడి వేషధారి ఉలిక్కి పడేటట్టు చేస్తాడు.
  • ఇక్కడ నుండి ప్రారంభమయ్యే వారధి రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
  • వారధి దిగువన ప్రతిరోజూ జరిగే కూరగాయల సంత ఒక ప్రత్యేకత కలది. కూరగాయలసంత అంటే చుట్టుపట్ల జరిగే సంతలకొరకు మరియు రోజువారీ అమ్మకంకొరకు వర్తకులు కొనుగోలు చేసేందుకు వచ్చే చిల్లర బజారు. ఉదయం మొదలు మధ్యాహ్నం వరకూ జరిగే ఈ మార్కెట్లో రోజూ లక్షల వ్యాపారం జరుగును.
  • ఇక్కడ ఉదయం సాయంత్రం జరిగే చేపల మార్కెట్లో తాజా చేపల కొనుగోలుకొరకు సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో వస్తుంటారు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -