యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
వికీపీడియా నుండి
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కధా నాయకునిగా రాణించాడు. ఆయన నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
విషయ సూచిక |
[మార్చు] 40వ దశకం
[మార్చు] 50వ దశకం
- షావుకారు(1950)
- పల్లెటూరిపిల్ల(1950)
- మాయరంభ(1950)
- సంసారం(1950)
- మాయరంభ(1950) (తమిళము)
- పాతాళభైరవి(1951)
- పాతాళభైరవి(1951) (తమిళము)
- పాతాళభైరవి(1951) (హిందీ)
- మల్లీశ్వరి(1951)
- పెళ్ళిచేసిచూడు(1952)
- దాసి(1952)
- పల్లెటూరు(1952)
- కళ్యాణంపన్నిప్పర్(1952) (తమిళము)
- వెలైకరిమగల్(1952) (తమిళము)
- అమ్మలక్కలు(1953)
- మరుముగల్(1953) (తమిళము)
- పిచ్చి పుల్లయ్య(1953)
- చండీరాణి(1953)
- చండీరాణీ(1953) (తమిళము)
- చండీరాణీ(1953) (హిందీ)
- చంద్రహారం(1954)
- చంద్రహారం(1954) (తమిళము)
- వద్దంటే డబ్బు(1954)
- తోడుదొంగలు(1954)
- రేచుక్క(1954)
- రాజు పేద(1954)
- సంఘం(1954)
- సంఘం(1954) (తమిళము)
- అగ్గిరాముడు(1954)
- పరివర్తన(1954)
- ఇద్దరుపెళ్ళాలు(1954)
- మిస్సమ్మ(1955)
- విజయగౌరి(1955)
- చెరపకురా చెడేవు(1955)
- జయసింహ(1955)
- కన్యాశుల్కం(1955)
- సంతోషం(1955)
- నయాఆద్మి(1956) (హిందీ)
- తెనాలి రామకృష్ణ(1956)
- తెనాలి రామకృష్ణన్(1956) (తమిళము)
- చింతామణి(1956)
- జయంమనదే(1956)
- సొంతవూరు(1956)
- ఉమాసుందరి(1956)
- చిరంజీవులు(1956)
- శ్రీగౌరి మహాత్మ్యం(1956)
- పెంకి పెళ్ళాం(1956)
- మర్మవీరన్(1956) (తమిళము)
- చరణదాసి(1956)
- భాగ్యరేఖ(1957)
- మాయాబజార్(1957)
- మయాబజార్(1957) (తమిళము)
- వీరకంకణం(1957)
- సంకల్పం(1957)
- వినాయకచవితి(1957)
- భలే అమ్మాయిలు(1957)
- సతి అనసూయ(1957)
- సారంగధర(1957)
- కుటుంబగౌరవం(1957)
- పాండురంగ మహత్యం(1957)
- అన్నాతమ్ముడు(1958)
- భూకైలాస్(1958)
- శోభ(1958)
- రాజనందిని(1958)
- మంచిమనసుకుమంచిరోజు(1958)
- కార్తవరాయని కథ(1958)
- ఇంటిగుట్టు(1958)
- సంపూర్ణరామాయణం(1958) (తమిళము)
- అప్పుచేసి పప్పుకూడు(1959)
- రాజసేవై(1959) (తమిళము)
- రేచుక్క-పగటిచుక్క(1959)
- శభాష్ రాముడు(1959)
- దైవబలం(1959)
- బాలనాగమ్మ(1959)
- వచ్చిన కోడలు నచ్చింది(1959)
- బండరాముడు(1959)
[మార్చు] 60వ దశకం
- శ్రీవెంకటేశ్వరమహత్యం(1960)
- రాజమకుటం(1960)
- రాజమకుటం(1960) (తమిళము)
- రాణి రత్నప్రభ(1960)
- దేవాంతకుడు(1960)
- విమల(1960)
- దీపావళి(1960)
- భట్టివిక్రమార్క(1960)
- కాడెద్దులు ఎకరంనేల(1960)
- భక్తరఘునాథ్(1960) (గుజరాతి)
- సీతారామకళ్యాణం(1961)
- ఇంటికిదీపంఇల్లాలే(1961)
- సతీసులోచన(1961)
- పెండ్లిపిలుపు(1961)
- శాంత(1961)
- జగదేకవీరునికథ(1961)
- కలిసిఉంటేకలదుసుఖం(1961)
- టాక్సీరాముడు(1961)
- గులేబకావలికధ(1962)
- గాలిమేడలు(1962)
- టైగర్ రాముడు(1962)
- భీష్మ(1962)
- దక్షయజ్ఞం(1962)
- గుండమ్మకథ(1962)
- మహామంత్రి తిమ్మరుసు(1962)
- స్వర్ణమంజరి(1962)
- రక్తసంబంధం(1962)
- ఆత్మబందువు(1962)
- శ్రీకృష్ణార్జునయుద్దం(1963)
- ఇరుగుపొరుగు(1963)
- పెంపుడుకూతురు(1963)
- వాల్మీకి(1963)
- సవతికొడుకు(1963)
- లవకుశ(1963)
- లవకుశ(1963) (తమిళము)
- లవకుశ(1963) (హిందీ)
- పరువూప్రతిష్ట(1963)
- ఆప్తమిత్రులు(1963)
- బందిపోటు(1963)
- లక్షాధికారి(1963)
- తిరుపతమ్మకథ(1963)
- నర్తనశాల(1963)
- మంచిచెడు(1963)
- కర్ణ(1964)
- కర్ణన్(1964) (తమిళము)
- కర్ణ(1964) (హిందీ)
- గుడిగంటలు(1964)
- మర్మయోగి(1964)
- కలవారికోడలు(1964)
- దేశద్రోహులు(1964)
- రాముడు భీముడు(1964)
- సత్యనారాయణమహత్యం(1964)
- అగ్గిపిడుగు(1964)
- దాగుడుమూతలు(1964)
- శభాష్ సూరి(1964)
- బభ్రువాహన(1964)
- వివాహబంధం(1964)
- మంచిమనిషి(1964)
- వారసత్వం(1964)
- బొబ్బిలియుద్దం(1964)
- భక్తరామదాసు(1964) (తమిళము)
- భక్తరామదాస్(1964) (గుజరాతి)
- నాదీఆడజన్మే(1965)
- పాండవవనవాసం(1965)
- దొరికితేదొంగలు(1965)
- మంగమ్మశపధం(1965)
- సత్యహరిశ్చంద్ర(1965)
- తోడూనీడ(1965)
- ప్రమీలార్జునీయం(1965)
- దేవత(1965)
- వీరాభిమన్యు(1965)
- విశాలహృదయాలు(1965)
- సిఐడి(1965)
- ఆడబ్రతుకు(1965)
- శ్రీకృష్ణపాండవీయం(1966)
- పల్నాటియుద్దం(1966)
- శకుంతల(1966)
- పరమానందయ్యశిష్యులకధ(1966)
- మంగళసూత్రం(1966)
- అగ్గిబరాట(1966)
- సంగీతలక్ష్మి(1966)
- శ్రీకృష్ణతులాభారం(1966)
- పిడుగురాముడు(1966)
- అడుగుజాడలు(1966)
- డాక్టర్ ఆనంద్(1966)
- గోపాలుడు భూపాలుడు(1967)
- నిర్దోషి(1967)
- కంచుకోట(1967)
- భువనసుందరికథ(1967)
- ఉమ్మడికుటుంబం(1967)
- భామావిజయం(1967)
- నిండుమనసులు(1967)
- స్త్రీజన్మ(1967)
- శ్రీకృష్ణావతారం(1967)
- పుణ్యవతి(1967)
- ఆడపడుచు(1967)
- చిక్కడు-దొరకడు(1967)
- ఉమచండీగౌరీశంకరులకథ(1968)
- నిలువుదోపిడీ(1968)
- తల్లిప్రేమ(1968)
- తిక్కశంకరయ్య(1968)
- రాము(1968)
- కలిసొచ్చిన అదృష్టం(1968)
- నిన్నే పెళ్ళాడుతా(1968)
- భాగ్యచక్రం(1968)
- నేనేమొనగాన్ని(1968)
- బాగ్దాద్ గజదొంగ(1968)
- నిండుసంసారం(1968)
- వరకట్నం(1969)
- కథానాయకుడు(1969)
- భలేమాస్టారు(1969)
- గండికోటరహస్యం(1969)
- విచిత్రకుటుంబం(1969)
- కదలడు వదలడు(1969)
- నిండుహృదయాలు(1969)
- భలే తమ్ముడు(1969)
- అగ్గివీరుడు(1969)
- మాతృదేవత(1969)
- ఏకవీర(1969)
[మార్చు] 70వ దశకం
- తల్లాపెళ్ళామా(1970)
- లక్ష్మీకటాక్షం(1970)
- ఆలీబాబా 40 దొంగలు(1970)
- పెత్తందారులు(1970)
- విజయంమనదే(1970)
- చిట్టిచెల్లెలు(1970)
- మాయనిమాట(1970)
- మారినమనిషి(1970)
- కోడలుదిద్దినకాపురం(1970)
- ఒకేకుటుంబం(1970)
- తిరుదత్తతిరుడన్(1970) (తమిళము)
- కన్నన్ వరువన్(1970) (తమిళము)
- శ్రీకృష్ణవిజయం(1971)
- నిండుదంపతులు(1971)
- రాజకోటరహస్యం(1971)
- జీవితచక్రం(1971)
- రైతుబిడ్డ(1971)
- అదృస్టజాతకుడు(1971)
- చిన్ననాటిస్నేహితుడు(1971)
- పవిత్రహృదయాలు(1971)
- శ్రీకృష్ణసత్య(1971)
- శ్రీకృష్ణార్జునయుద్ధం(1972)
- కులగౌరవం(1972)
- బడిపంతులు(1972)
- ఎర్రకోటవీరుడు(1973)
- డబ్బుకు లోకం దాసోహం(1973)
- దేశోద్దారకుడు(1973)
- ధనమా దైవమా(1973)
- దేవుడుచేసినమనుషులు(1973)
- వాడేవీడు(1973)
- పల్లెటూరిచిన్నోడు(1974)
- అమ్మాయిపెళ్ళి(1974)
- మనుషుల్లోదేవుడు(1974)
- తాతమ్మకల(1974)
- నిప్పులాంటిమనిషి(1974)
- దీక్ష(1974)
- శ్రీరామాంజనేయయుద్దం(1975)
- కథానాయకునికథ(1975)
- సంసారం(1975)
- రామునిమించినరాముడు(1975)
- అన్నదమ్ముల అనుబంధం(1975)
- మాయామశ్చీంద్ర(1975)
- తీర్పు(1975)
- ఎదురులేనిమనిషి(1975)
- వేములవాడ భీమ కవి(1976)
- ఆరాధన(1976)
- మనుషులంతాఒక్కటే(1976)
- మగాడు(1976)
- నేరంనాదికాదు ఆకలిది(1976)
- బంగారుమనిషి(1976)
- మాదైవం(1976)
- మంచికిమారోపేరు(1976)
- దానవీరశూరకర్ణ(1977)
- అడవిరాముడు(1977)
- ఎదురీత(1977)
- చాణక్య చంద్రగుప్త(1977)
- మాఇద్దరికథ(1977)
- యమగోల(1977)
- సతీసావిత్రి(1978)
- మేలుకొలుపు(1978)
- అక్బర్ సలీమ్ అనార్కలి(1978)
- రామకృష్ణులు(1978)
- యుగపురుషుడు(1978)
- రాజపుత్రరహస్యం(1978)
- సింహబలుడు(1978)
- శ్రీరామపట్టాభిషేకం(1978)
- సాహసవంతుడు(1978)
- లాయర్ విశ్వనాథ్(1978)
- కెడినంబర్ 1 (K.D.No.1)(1978)
- డ్రైవర్ రాముడు(1979)
- మావారి మంచితనం(1979)
- శ్రీమద్విరాటపర్వం(1979)
- వేటగాడు(1979)
- టైగర్(1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం(1979)
- శృంగారరాముడు(1979)
- యుగంధర్(1979)
[మార్చు] 80వ దశకం
- చాలెంజ్ రాముడు(1980)
- సర్కస్ రాముడు(1980)
- ఆటగాడు(1980)
- సూపర్ మాన్(1980)
- రౌడీ రాముడు కొంటె కృష్ణుడు(1980)
- సర్దార్ పాపారాయుడు(1980)
- సరదారాముడు(1980)
- ప్రేమసింహాసనం(1981)
- గజదొంగ(1981)
- ఎవరుదేవుడు(1981)
- తిరుగులేనిమనిషి(1981)
- సత్యంశివం(1981)
- విశ్వరూపం(1981)
- అగిరవ్వ(1981)
- కొండవీటిసింహం(1982)
- మహాపురుషుడు(1981)
- అనురాగదేవత(1982)
- కలియుగరాముడు(1982)
- జస్టిస్ చౌదరి(1982)
- బొబ్బిలిపులి(1982)
- వయ్యారిభామలు వగలమారిభర్తలు(1982)
- నాదేశం(1982)
- సింహం నవ్వింది(1983)
- చండశాసనుడు(1983)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1984)
[మార్చు] 90వ దశకం
- బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)
- సామ్రాట్ అశోక(1992)
- మేజర్ చంద్రకాంత్(1993)
- శ్రీనాథకవిసార్వభౌమ(1993)