అగ్గిపిడుగు
వికీపీడియా నుండి
అగ్గిపిడుగు (1964) | |
దర్శకత్వం | బి.విటల్ ఆచార్య |
---|---|
నిర్మాణం | బి.విటల్ ఆచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, చిత్తూరు నాగయ్య, రాజనాల, సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజశ్రీ, జయంతి |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విటల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది 1964లో నిర్మితమైన ఒక తెలుగుచిత్రం. 'సయామీస్ ట్విన్స్'( ఒకే లక్షణాలున్న,ఒకేభావాలు ఏకకాలంలో కలిగే కవలలు) ఐన ఇద్దరు రామారావుల (ద్విపాత్రాభినయం)కథ. మిగతాకథ విఠలాచార్య మిగతా చిత్రాలవంటిదే.చక్కటి సంగీతం,హాస్యం,గుర్రపు స్వారీలతో చిత్రంసాగుతుంది. (నాగార్జున చిత్రం హలొ బ్రదర్ ఇదేతరహా కథ.ఐతె హలొ బ్రదర్ జాకీచాన్ చిత్రం ట్విన్స్ ఆధారంగా తీశారు.