దేవాంతకుడు
వికీపీడియా నుండి
దేవాంతకుడు (1960) | |
దర్శకత్వం | సి.పుల్లయ్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, యస్వీ రంగారావు |
సంగీతం | అశ్వత్థామ |
నిర్మాణ సంస్థ | భార్గవి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తెలుగులో తొలి సోషియో ఫాంటసీ సినిమా ఇది. మనిషి నరకానికి వెళ్ళటం, యమునితో గొడవ పడటం చిత్రకథ. అదే తరహాలో తర్వాత యమగోల, యమలీల, యముడికి మొగుడు, యమదొంగ మొదలైన చిత్రాలు వచ్చాయి. చిత్రం లో యముడు గా రంగారావు, దేవాంతకుడిగా రామారావు నటించారు. గో గోంగూర పాట ఇందులోని హిట్ గీతం.
1980లో మరొక దేవాంతకుడు(చిరంజీవి హీరో గా) సినిమా వచ్చింది.ఐతె ఇది సోషియో ఫాంటసీ చిత్రం కాదు.