భాగ్యచక్రం
వికీపీడియా నుండి
భాగ్యచక్రం (1968) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జయంతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఆశ నిరాశను చేసితివా, రావా చెలియా రాలేవా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
నీవు లేక నిముషమైనా నిలువజాలనే - నీవే కాదా ప్రేమ నాలో విరియజేసినది | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
---|---|
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య |