See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
సభ్యులపై చర్చ:మౌర్యుడు - వికీపీడియా

సభ్యులపై చర్చ:మౌర్యుడు

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] స్వాగతం

మౌర్య (సరైన పేరు) గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ సమూహములో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. {{#if: | | తెలుగు వికీపీడియా

ఈ నాటి చిట్కా...
లింకులను సరి చూడండి

ఒకో మారు ఒక వ్యాసంలో ఇచ్చిన లింకులు అక్షర భేదాల కారణంగా ఎర్ర లింకులు గా కనిపిస్తాయి. అంటే ఆవ్యాసం లేదనుకోవాలి. కానీ మరో విధమైన స్పెల్లింగుతో ఆ వ్యాసం ఉండే ఉండొచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు గురించిన వ్యాసంలో "మనుషులు మమతలు" అనే సినిమా ప్రస్తావన రావచ్చును. మీరు మనుషులు-మమతలు, మనుషులూ మమతలూ, మనుషులు, మమతలు ఇలా చాలా విధాలుగా వ్రాస్తే అవి ఎరుపు రంగు లింకులుగా కనిపించి, ఆ వ్యాసం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వ్యాసం పేరు మనుషులు మమతలు.

దారిమార్పు పేజీలతో ఈ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. కానీ ఎన్నని తప్పు స్పెల్లింగులకు దారిమార్పులివ్వగలం? కాస్త శ్రమయినా విసుగుచెందకుండా సరైన లింకు కోసం వెతకండి. దయచేసి వీలయినంత వరకు లింకులు సవరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

[మార్చు] Sai2020 (చర్చదిద్దుబాట్లు)

ఇక్కడ చూడండి

[మార్చు] నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

నా నిర్వాహక హోదా విజ్ఞప్తికి వ్యతిరేకిత తెలిపినందుకు కృతజ్ఞతలు. చర్చసాయీరచనలు 11:38, 27 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] మీకు ఇది వరకే తెలుగువికీపీడియాలో సభ్యత్వం ఉందా?

మీకు ఇదివరకే సభ్యత్వం ఉందేమోనన్న అనుమానాన్ని ఇతర సభ్యులు వ్యక్తపరచారు. నాకూ అలాగే అనిపించింది. కారణాలు

  1. మీ మొట్టమొదటి మార్పు. సాధారణంగా వికీపీడియాలో సభ్యత్వం లేనివారు మీలా వస్తూనే ఓటింగుల్లో పాల్గొనరు.
  2. మీ సభ్యనామం. ప్రస్తుతము జరుగుతున్న చర్చలకు మీ సభ్యనామానికి చాలా దగ్గర సంబంధం ఉంది.

ఒకవేళ మీకు ఇదివరకే సభ్యత్వం లేకుంటే మీకు వికీపీడియా గురించి ఎలా తెలుసు? అందులో మీ అనుభవాన్ని లేదా, ఇతర వికీలలో మీకు సభ్యత్వం ఉంటే ఆ లింకును గానీ ఇవ్వండి. లేదా ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. ఒక రోజులోపు మీరు మీ సభ్యత్వాన్ని మొదటి సభ్యత్వంగా నిరూపించుకోలేకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేయబడుతుంది, మరియు మీ ఓటు పరిగణలోకి తీసుకొనబడదు.

[మార్చు] ఈ సభ్యుడికి ఇది వరకే అకౌంట్ ఉందని నమ్ముతున్నవారు

  1. δευ దేవా 13:30, 27 ఏప్రిల్ 2008 (UTC)
  2. చర్చసాయీరచనలు 01:27, 28 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] ఈ సభ్యుడికి ఇది వరకు అకౌంట్ లేదని నమ్మేవారు

[మార్చు] మీ అకౌంట్ బ్లాక్ చేయడం గురించి

మీ అకౌంట్ బ్లాక్ చేయడం చాలా సులువు. కానీ మీరెవరో కూపీ లాగకముందే మీ అంతట మీరే చెబితే బాగుంటుంది. δευ దేవా 16:06, 28 ఏప్రిల్ 2008 (UTC)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -