Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:శైలి - వికీపీడియా

వికీపీడియా:శైలి

వికీపీడియా నుండి

అడ్డదారి:
WP:STYLE
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి.
వికీపీడియా శైలి సహాయము
శైలి
Supplementary manuals

Abbreviations
Anime & manga articles
Biographies
Capital letters
Captions
Chinese Language
Command-line examples
Dates and numbers
Disambiguation pages
Ethiopia-related articles
Explain jargon
Flags & similar icons
Film
Guide to layout
Infoboxes
Ireland-related articles
Islam-related articles
Japan-related articles
Korea-related articles
Latter Day Saints
Legal
Links
Lists of works
Mathematics
Medicine-related articles
Military history
Music
Music samples
Overlinking
Philippines-related articles
Portugal-related articles
Pronunciation
Proper names
Spelling
Summary style
Technical terms
and definitions
Text formatting
Titles
Trademarks
Trivia sections
US state/territory highways
Wikimedia sister projects
Words to avoid
Writing about fiction
Writing better articles

Editing and style guidelines

Arabic-related articles
Categorization
Categorization of people
Chinese history
Citing sources
Diagrams and maps
External links
Footnotes
Hebrew transliteration
India-related articles
Lead section
Lists
Stubs
Thailand-related articles

Other guidance

Glossary
How to edit a page
Naming conventions
Picture tutorial
Sections

రచనలను ఒక క్రమపధ్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్‌. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పధ్ధతి ఇతర పధ్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పధ్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:

ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.

రచన ఎలా అందంగా తీర్చి దిద్దాము అనేదానికంటే, అది ఎంత స్పష్టంగా, సమాచార సహితంగా, పక్షపాత రహితంగా ఉంది అనేది ముఖ్యం. రచయితలు ఈ నియమాలేవీ పాటించవలసిన అవసరం లేదు.

విషయ సూచిక

[మార్చు] వ్యాసం పేరు

ప్రధాన వ్యాసం: నామకరణ విధానం

వీలయినంత వరకు వ్యాసం పేరు వ్యాసం యొక్క మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: '''వ్యాసం పేరు''' ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు. పేరులో లింకులు పెట్టరాదు.

పేరును ఇటాలిక్స్‌ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్‌ నియమాలను పాటించండి.

[మార్చు] భాష

మందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో మంచి తియ్యనైన తెలుగు పదాలతో వ్యాసాన్ని రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంభించండి. అప్పుడే తేనెలొలుకు తెలుగు అన్న సామెత సార్థకమౌతుంది.

[మార్చు] వ్యక్తుల పేర్లు

వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.

  • బాగా ఎక్కువగా వాడుకలోనున్న పేరును వాడాలి. ఉదాహరణకు విజయవాడను బెజవాడ అని కూడా అంటారు. కానీ, విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి.
  • ఒక్కోసారి రెండు పేర్లు కూడా బాగా వ్యాప్తిలో ఉండవచ్చు; ఆ సందర్భాల్లో ఏది వాడాలనే విషయమై సందిగ్ధత రావచ్చు. ఉదాహరణకు, నందమూరి తారక రామారావు విషయంలో, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే రెండు పేర్లూ ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అప్పుడు ఒక పేరుతో పేజీ సృష్టించి, దానిని లక్ష్యంగా చేసుకుని రెండవ పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించాలి.
  • పేర్ల చివర ఉండే సాంప్రదాయక/కుల సూచికలు: పేర్లకు చివర ఉండే రావు, రెడ్డి, శాస్త్రి, మాదిగ, నాయుడు, చౌదరి పేర్లను వ్యక్తి పేరుతో కలిపి రాయాలా లేక విడిగా రాయాలా అనే విషయమై కింది విధానం పాటించాలి.
    • వ్యక్తి పేరు, కులసూచికను కలిపి రాయాలి, ఉదాహరణకు: రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి.
    • ఇంటి పేర్లను ఎల్లప్పుడూ విడిగానే రాయాలి.

గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.

  • పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)

[మార్చు] గౌరవ వాచకాలు

ప్రధాన వ్యాసము: వికీపీడియా:ఏకవచన ప్రయోగం

వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి.

[మార్చు] విభాగాలు, శీర్షికలు

ప్రధాన వ్యాసం: శైలి మాన్యువల్‌

విభాగాల శీర్షికల కొరకు == వాడండి, ''' (బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:

==ఇది విభాగం శీర్షిక==

ఈ వాక్యం ఇలా కనపడుతుంది..

ఇది విభాగం శీర్షిక

శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది.

  • శీర్షికలలో లింకులు పెట్టవద్దు.
  • మరీ ఎక్కువగా ఉప శీర్షికలు పెట్టవద్దు.

[మార్చు] ఇటాలిక్స్‌

ఈ విధంగా రాయాలి: ''. ఉదాహరణ:

''ఇది ఇటాలిక్‌.''

ఇది ఇలా కనిపిస్తుంది

ఇది ఇటాలిక్‌.

కొన్ని పదాలను నొక్కి చెప్పేందుకు ఇటాలిక్స్‌ ను వాడతాము. ఈ కింది సందర్భాలలో కూడా వీటిని వాడవచ్చు.

[మార్చు] శీర్షిక పేరు

ప్రధాన వ్యాసము: వికీపీడియా:Manual of Style

కింది వాటి పేర్లకు ఇటాలిక్స్‌ ను వాడాలి:

  • బాక్టీరియా, జెనస్‌-స్పీసీస్‌ గా రాసినపుడు. ఉదాహరణకు: బాసిల్లస్‌ సబ్టైలిస్‌
  • పుస్తకాలు
  • కంప్యూటరు, వీడియో గేములు
  • కోర్టు కేసులు
  • సినిమాలు
  • పద్యాలు
  • సంగీత అల్బములు
  • రైలు బళ్ళు
  • సంగీత పదాలు
  • వార్తా పత్రికలు, ఇతర పత్రికలు
  • నాటకాలు
  • ఓడలు
  • టెలివిజను ధారావాహికలు
  • కళా రూపాలు

సాధారణంగా పెద్ద వాటికి ఇటాలిక్స్‌ ను వాడతారు. చిన్న వాటికి డబల్‌ కొటేషను గుర్తులు వాడాలి. ఉదాహరణకు:

  • వ్యాసాలు
  • పుస్తకం లోని అధ్యాయాలు
  • టెలివిజను ధారావాహిక లోని ఒక భాగం
  • చిన్న పద్యాలు
  • చిన్న కథలు
  • పాటలు

కొన్ని సందర్భాలలో పేర్లు ఇటాలిక్స్‌ లో గాని, డబల్‌ కొటేషను గుర్తుల్లో గాని ఉండకూడదు. అవి:

  • పురాతన శాసనాలు
  • చట్టపరమైన, రాజ్యాంగ పరమైన దస్తావేజులు

[మార్చు] పదాల్లాగా పదాలు

పదాల గురించి పదాల లాగా, అక్షరాల గురించి అక్షరాల లాగా రాస్తున్నపుడు ఇటాలిక్స్‌ వాడండి. ఉదాహరణకు:

  • స్నానము చేసి అనే రెండు పదాలతో కూడిన క్రియను ఒకే పదంగా - స్నానించి అని ప్రయోగించాడు, వడ్డెర చండీదాస్‌.
  • అక్షరం యొక్క ఉపయోగం క్రమేణా తగ్గిపోతున్నది.

[మార్చు] అరువు పదాలు

ఇతర భాషల నుండి తెలుగు లోకి తెచ్చిన పదాలను ఇటాలిక్స్‌ లో రాయాలి. అయితే తెలుగులో ఒదిగిపోయిన రైలు వంటి పదాలకు ఇటాలిక్స్‌ వాడరాదు. ఇటాలిక్స్‌ అనే పదాన్ని గమనించండి, ఇది ప్రతిచోటా ఇటాలిక్స్‌ లోనే ఉంది. ఆది అరువు పదం కనుక అలా ఉంది. గొప్ప వ్యాసం రాయడం ఎలా ప్రకారం, ఇతర భాషా పదాలు అరుదుగా, వేరే పదం లేనప్పుడు మాత్రమే వాడాలి.

[మార్చు] సూక్తులు, సుభాషితాలు, ఉటంకింపులు, ఉదహరింపులు

వ్యాఖ్యలను ఉదహరించేటపుడు ఇటాలిక్స్‌ వాడవలసిన పని లేదు, ఆ వాక్యాలకు ప్రత్యేకంగా అవసరమైతే తప్ప.

[మార్చు] వ్యాకరణ చిహ్నాలు

మామూలుగా వ్యాకరణ చిహ్నాలను ఎలా వాడుతామో అలాగే వాడండి.

[మార్చు] కొటేషను గుర్తులు

సాధారణంగా డబల్‌ కొటేషను గుర్తులను వాడండి—చదివేటపుడు సులభంగా ఉంటుంది. — కొటేషన్ల లోపల కొటేషన్లు అవసరమైనపుడు సింగిలు కొటేషను గుర్తులను వాడండి.

గమనిక: ఏదైనా పదం 'ఇలా' సింగిలు కొటేషను గుర్తుల్లో ఉంటే, అన్వేషణ జరిపేటపుడు సింగిలు కొటేషను గుర్తులను కూడా ఆ పదంలో భాగంగానే గుర్తిస్తుంది. అన్వేషణలో పదంతో పాటు కొటేషన్లను కూడా ఇస్తేనే, ఆ పదాన్ని పట్టుకుంటుంది. డబల్‌ కోట్లను వాడటానికి ఇది మరో కారణం, ఎందుకంటే, దాని విషయంలో ఈ ఇబ్బంది రాదు.

[మార్చు] ఇతరత్రా..

[మార్చు] ఈ పేజీలో మీకు అవసరమైనది దొరక్కపోతే

ఈ పేజీలో శైలికి సంబంధించి మీకు అవసరమైన సమాచారం దొరక్కపోతే, మీకు నచ్చిన వ్యాసం ఒకదానికి వెళ్ళి, దాని మార్చు పేజీకి వెళ్ళండి. ఆక్కడ రచయితల శైలి ఎలా ఉందో చూడండి. తరువాత పేజీని భద్రపరచకుండా వదిలేయండి. దాదాపు ప్రతీ వ్యాసాన్ని కూడా మెరుగుపరచవచ్చు.

[మార్చు] అతిగా అలంకరణ కూడదు

మీ వ్యాసంలో మరీ ఎక్కువ మార్కప్‌ లను వాడకుండా ఉంటే మీకు, వ్యాసం చదివేవారికి కూడా సులభంగా ఉంటుంది. మీరు వ్యాసంలో పెట్టిన మార్కప్‌ అంతా వ్యాసంలో కనపడుతుందని అనుకోకండి. మార్కప్‌ లను అవసరమైన మేరకే - వ్యాసాన్ని సులభంగా చదవటానికి అవసరమైనంత వరకే - వాడండి. అతిగా వాడి, క్లిష్టతరం చెయ్యవద్దు. HTML, CSS మార్కప్‌ లను తక్కువగా వాడండి. విజ్ఞాన సర్వస్వం ఉపయోగకరంగా ఉండాలనేది మొదటి లక్ష్యమైతే, దానిలో దిద్దుబాట్లు చెయ్యడం సులభంగా ఉండటమనేది మరో ముఖ్య లక్ష్యం.


మరీ నిర్దుష్టంగా, float లేదా line-height లను వాడితే కొన్ని బ్రౌజర్లు సరిగా చూపించవు.


[మార్చు] వ్యాఖ్యానాలను కనపడనీయకండి

వ్యాసం అసంపూర్తిగా ఉందనీ, మరింత పని జరగాల్సి ఉందనీ ఎత్తి చూపకండి. అసలు విషయం లేకుండా, ఉత్త శీర్షికలతో పాఠకుడికి ఉపయోగమేమీ ఉండదు.

మామూలు పాఠకుడికి కాకుండా, దిద్దుబాట్లు చేసే సభ్యులకు ఏమైనా సందేశం ఇవ్వదలిస్తే, ఆ సందేశాన్ని కింది గుర్తుల మధ్య పెడితే సరిపోతుంది. <!-- మరియు -->.

ఉదాహరణకు:

హలో <!-- ఇదొక వ్యాఖ్య. --> లోకం

ఇలా కనిపిస్తుంది:

హలో లోకం

వ్యాఖ్య, దిద్దుబాటు చేసే వారికి మాత్రమే కనిపిస్తుంది.

[మార్చు] సంబోధన కూడదు

విజ్ఞాన సర్వస్వంలోని వ్యాసాల్లో మిమ్మల్ని గాని, పాఠకుడిని గాని మీరు సంబోధించరాదు. అంటే - నేను, మేము, మీరు, మనం వంటి పదాలు రాకూడదు. ఉదాహరణకు నేను అనుకునేదాని ప్రకారం.., దాన్ని మనం ఇలా అర్ధం చేసుకోవచ్చు.. వంటి వాక్యాలు రాయకూడదు.

[మార్చు] ఇంకా చూడండి

  • Style guide, the Wikipedia entry on "style guides". Contains links to the online style guides of some magazines and newspapers.
  • వికీపీడియా:Annotated article - the article contains annotations that show how it should be edited preferentially.
  • వికీపీడియా:Avoiding common mistakes gives a list of common mistakes and how to avoid them.
  • వికీపీడియా:Be bold in updating pages should define your attitude toward page updates.
  • వికీపీడియా:Cite sources explains process and standards for citing references in articles.
  • వికీపీడియా:Editing policy has even more editing guidelines.
  • వికీపీడియా:How to edit a page is a short primer on editing pages.
  • వికీపీడియా:పరిచయము is a gentle introduction to the world of Wikipedia.
  • వికీపీడియా:Perfect stub article shows what you should aim for at a minimum when starting a new article.
  • వికీపీడియా:Policies and guidelines is the main stop for policies and, well, guidelines.
  • Wiki markup explains the mechanics of what codes are available to you when editing a page, to do things like titles, links, external links, and so on.
  • వికీపీడియా:WikiProject sets out boilerplates for certain areas of knowledge.
  • Meta:Reading level (discussion)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com