See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:అభిప్రాయాలు - వికీపీడియా

వికీపీడియా:అభిప్రాయాలు

వికీపీడియా నుండి

అందరికి నమస్సుమాంజలలు.తెలుగులో ఈ తెవికి చూసి చాలా ఆనందము వేసినది. నేను ఒక రచయిత గా ఏదో వ్రాయాలని ఉంది. తెలుగు భాషను కాపాడుకోవాడానికి ప్రయత్నిస్తాను. 'ఎక్కడ నేను ఎక్కడ నీవు ఈ సువిశాల ప్రపంచంలొ తెవికి లాంటి దేవత ఇక మన అందరికి తెలుగు పదాల పగడాల వరాలట!'-భానుమూర్తి నా పరిచయం : ప్రవృత్తి రీత్యా కథలు , కథానికలు , పాటలు ,గేయాలు వ్రాస్తుంటాను.నా ముద్రితాలు. సముద్ర ఘోష-సాగర మథనం.ఇంకా అముద్రితాలు చాలా వున్నాయి. ప్రపంచ చరిత్ర తెరచి చూస్తే ఎంతో తెలుస్తుంది. నేను అందరిని కోరేదేమంటే ప్రతి ఒక్కరూ చరిత్రను చదవండి. దానికి వికి ఇంగ్లీషులొ చాలా ఉపయోగ పడుతుంది.తీరిక దొరికితే నేను తెనిగించడానికి ప్రయత్నిస్తాను.


అందరం కలిసి లక్ష పేజీలు .. కాదు మిలియన్ పేజీలు చేద్దాం. -- బలరాం


హలొ ధన్యవాదములు, నెను ఇప్పుడె ఈ వెబ్ నె ఈనదు పత్రిక లొ చుసను, వెంటనె సభ్యత్వం తీసుకున్నను..ఇలాంటి వెబ్ లొ మెంబెర్ ని అయినందుకు చాలా సంతొషం గ ఉంది. థాంక్స్ టు టివికి -- కిరణ్


  • తెవికీ సభ్యులకు, మాతృభాషాభిమానులకు నా నమఃసుమాంజలి. నేను ఎంతో కాలంగా ఆంగ్ల వికీపీడియాలో వ్యాసాలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాను. తెవికీ గురించి కేవలం యాధృచ్చికంగా (ఈనాడులో చూసి కాదు)తెలుసుకున్నాను. అప్పట్నుంచి నా వంతు కృషి చేస్తున్నాను. తెలుగు భాషపై నా కున్నపట్టు తగ్గిందని గమనించాను. మనసులోని ఆలోచనలను ఆంగ్లంలో వ్యక్తం చేసినంత సులభంగా నా మాతృభాషలో చేయలేకపోతున్నందుకు చింతించాను. మాతృభాషపై ఎంతో అభిమానము, ఆసక్తి ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆసక్తి లేనివారి పరిస్థితి తలచి కలత చెందాను. తెవికీ గురించి తెలియని వారు, మన బంధుమిత్రులలోనే ఎంతో మంది ఉంటారు. కాబట్టి, సభ్యులందరూ తమకు తెలిసినవారందరికీ తెవికీ గురించి తెలియజేసి, వారిలో కూడా (దాగి ఉన్న)మాతృభాషాభిమానాన్ని బయటికి తీసుకురావలసిందిగా నా ప్రార్థన. ఈనాడులో తెవికీ గురించి వచ్చిన వ్యాసం చాలామందిని ప్రభావితం చేసిందని సభ్యుల స్పందన చూస్తే తెలుస్తోంది. ఇదే విధంగా మనకు అవకాశం ఉన్న అన్నిమార్గాల(ఫోరంలు, డిస్కషను బోర్డులు, ఇతరత్రా వెబ్సైట్ల) ద్వారా ఆసక్తి కలిగే విధంగా ప్రచారం చేస్తే మరింత మందిని ఆకర్షించవచ్చునని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం తెవికీ సభ్యుల సంఖ్య కేవలం కొన్నివేలల్లోనే (5000 లోపే) ఉన్నట్టు గమనించాను. ప్రతి సభ్యుడూ మరొక సభ్యుణ్ణి చేర్చగలిగినా చాలన్నది నా అభిప్రాయము. (ఆంగ్లం, హిందీలతో సహా)భాషలన్నీ గొప్పవే అయినా మాతృభాష స్థానాన్ని వేరొక భాష తీసుకోజాలదు.దేవభాష అయిన సంస్కృతానికి నేడు పట్టిన దుర్గతి మన మాతృభాషకు పట్టకుండా చూడవలసిన భాధ్యతా, మాతృభాషాభిమానాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యతా ప్రతి ఆంధ్రుడి పైనా ఉంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు అవసరార్థం ఆంగ్లంలోనే సంభాషించడం, వ్రాయడం అందరూ చేసే పనే. తెలుగులో మాట్లాడటమే తప్ప, వ్రాయడానికీ, తెలుగు సాహిత్యం చదవడానికీ మనకు అవసరంగానీ, అవకాశంగానీ దొరకట్లేదు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని అప్పుడప్పుడూ అనిపించేది. మన పరిస్థితే ఇలా ఉంటే రేపు మనపిల్లల పరిస్థితేంటని కించిత్ ఆందోళన కలుగుతుంది. ఈ సమస్యలన్నింటికీ తెవికీ సమాధానం కాగలదని నా అభిప్రాయం. సభ్యులందరూ తీరిక సమయాల్లో తమకు ఆసక్తి ఉన్న విషయంపై నాలుగు వాక్యాలు తెవికీకి సమర్పించినా చాలు.

మన తరువాతి తరాలు కూడా తియ్యని తేనె వంటి తెనుగు మాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశం మనమే కల్పంచాలి. సభ్యులందరికీ నా ధన్యవాదాలు. జై తెలుగుతల్లి, ఇట్లు,==> నంబూరి. Namboori 04:15, 10 ఫిబ్రవరి 2008 (UTC)


  • నేను ఇదివరకు విన్నాను కాని ఎప్పుడూ తెలుగు బ్లాగులు గాని ,ఇంత వివరణ గాని ఛూడలేదు. మొట్టమొదటి సారి నేను ఇంటర్నెట్ లో తెలుగులొ వ్రాయటం. చాలా ఆనందంగా ఉంది తెలుగుని ఇంతమంది ఇంత కష్టపడి సజీవంగా ఉంచుతున్నందుకు. నా వంతుగా నేను నా స్నేహితుందరికీ పరిచయం చేస్తాను. పవన్ -కాలిఫోర్నియా


[మార్చు] ఈనాడులో

గౌరవ సభ్యులందరికి నమస్కారాములు. నా పేరు కేశవ రెడ్డి, నేను కూడా ఈనాడు ఆదివారం పుస్తకం లో చూచి ఆనందంతో పొంగిపోయాను, ఇన్నిరోజులు తెలియనందుకు చాలా బాధపడ్డాను, "తెవికి" చూచిన తరువాత మరింత ఆనందంకలిగింది. ఖచ్చితంగా నావంతు కృషి చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. "తెవికి" రూపకర్తలందరికి మనఃపూర్వక ధన్యవాదములు. ़~~़కేశవ రెడ్డి, కండ్లగూడూరు.

అందరికి బాలబ్లాగరి నమస్కారం. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మాతృభాష మీద మమకారం ఎక్కడో ఒకరిద్దర్లో మాత్రమే కనిపిస్తున్నఈ రోజుల్లో ఇంతటి బృహత్ యజ్నాన్ని మొదలు పెట్టి ఇంత అద్భుతంగా కొనసాగిస్తున్న అందరికీ పేరు పేరునా అభినందనలు తెలుపుకుంటున్నాను. అసలు పేరు బాల విశ్వనాథ్, ఇక నుంచి మీ అందరికి బాలబ్లాగరి. తెలుగు భాషాభిమాని నైనా ఇంత కాలం నా కన్న తల్లి లాంటి తెలుగు కోసం ఏమి చెయ్యాలి, ఎక్కడ, ఎవరితో మొర పెట్టుకోవాలన్న సమస్యని ఇంత సులభంగా తీర్చినందుకు ఈనాడు కు ధన్యవాదాలు.

  • తెలుగుతల్లి ముద్దుబిడ్డలందరికి నా నమస్సుమాంజలి. ఈ రోజు నాకు చాలా ఆనందదాయకమైన రోజు. చక్కని చిక్కని తెలుగు అక్షరాల అల్లికలని ఒకేసారి ఇంటర్నెట్ లో ఇంత విపులంగా చూడడం చాలా పులకరింపుగా వుంది. నేను కొంత కాలం క్రిందట మొదటి సారిగా లేఖిని ని చూసి చాలా అబ్బురపడ్డాను. ఇవ్వాళ ఏకంగా తెవికీ చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఈనాడు ఈపేపర్ కి నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష మీద మక్కువ వున్న ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపము. దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి "తెవికీ" గురించి ప్రచారము చెయ్యండి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సోదరులారా ముందుకు రండి మనమందరము కలిసికట్టుగ ఈ "తెవికీ" ప్రభంజనాన్ని జనవాహిని లోకి చొచ్చుకుపొయేలాగ నడుం కడదాము. మనకి తెలిసిన వారందరికీ ఈమైల్ పంపి మనవంతు ప్రచారానికి శ్రీకారం చుడదాం. మరొక్కసారి ఈ "తెవికీ" రూపకర్తలందరికి నా నమస్సుమాంజలిని, మనసారా ధన్యవాదాలని తెలుపుతూ ఇప్పటికి శలవు తీసుకుంటున్నాను. జై తెలుగుతల్లి. భవదీయుడు,-->దేవా, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 7 2008.
  • తెలుగు వికీపిడియన్లలారా మనకు ఈనాడులో ఆదివారం అనుబంధం ద్యారా మరికొంత గుర్తింపు లభించింది. చాలా మందికి, తెవికీ గురించి, తెలుగు బ్లాగుల గురించి మరింతగా తెలియ చేసారు. ఆనందకరమయిన సందర్భం. ఈసారి ఎక్కువ సంఖ్యలో కొత్తవారు సభ్యులుగ చేరు అవకాశాలు కలవు. ఈనాడు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విశ్వనాధ్. 05:18, 3 ఫిబ్రవరి 2008 (UTC)
  • తెవీకీ చరిత్రలో ఇది మరియొక మైలు రాయి విశ్వనాధ్ గారిలా తెవీకీ సభ్యులందరి తరఫున ఈనాడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

--t.sujatha 04:56, 4 ఫిబ్రవరి 2008 (UTC)

  • ఈనాడు ద్వారా తెవికి గురించి తెలిసి వెంటనె సబ్యుడనై పొయాను. రాత్రి అంతా ఈ వెబ్ సైట్ పెజీలను తిరగెస్తుంటె నిద్ర అన్నదె రాలెదు. ఈ రామ సెతు (తెవికి) నిర్మాణానికి, ఈ రామదండు (తెవికి సబ్యులు) కి తొడు గా నా వంతు ఉడతా సాయం చెసె అవకాశం కలిగినందుకు ఎంతొ ఆనందంగా ఉన్నది.- యడ్లపాటి
  • అవును!!! నేను కూడా ఈనాడులో చూసి తెవికీ లో చేరా. చూసి. కన్న 11:23, 3 ఫిబ్రవరి 2008 (UTC)
  • నేను ఇప్పుడే "ఈనాడు" చూసి తెవికిలొ సభ్యుడిగా చేరాను.తెవికి గురించి "మన తెలుగు....వెబ్ లొ బహు బాగు" అనే చక్కటి వ్యాసం ద్వారా ఈనాడు తెవికి వెబ్ సైట్ విశేషాలను వివరించింది.సభ్యులు:రాజశేఖరం యేనేటి
  • నేను ఇప్పుడే "ఈనాడు" చూసి తెవికి గురించి తెలుసుకున్నాను.ఈనాడు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు. -రాహుల్
  • నేను ఇప్పుడే "ఈనాడు" చూసి తెవికి గురించి తెలుసుకున్నాను.ఈనాడు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు.-కిరణ్ బాబు
  • అందరికి నమస్కారం, గత సంవత్సరం ఎప్రిల్ మాసం లొ నేను తెవికి లొ సభ్యుడి గా చేరినా నేను అంతగా పట్టించుకోలేదు. ఈనాడు లో వ్యాసం చదివాక నాకు ఉత్సాహం వచ్చింది. నేను 'ఆర్ధ్హిక ప్రణాళికలు మరియు సలహా' ల విషయం లో వ్యాసాలు వ్రాయదలుచుకున్నాను, మీ అందరి ఆసీస్సులు కోరుకుంటున్నాను --సి ఎస్ ఆర్ బాబు (csr babu).
  • అనుకోకుండా ఈనాడులో తెవికి గురించి చదివి, వెంటనే వ్రాస్తున్నాను. ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీలో తెలుగు ప్రపంచములో ఇన్నాశ్శూ ఉన్న కొరతని తెవికి కర్తలు

తీర్ఛినట్లు అయింది. ఈ నాలుగు ముక్కలు వ్రాయటానికి నాకు 5 నిమిషాలు పయినే పట్టింది. అలాంటిది ఇంత మహాప్రహసనం చేయపూనిన తెవికి మార్గదర్శకులకు మనస్పూర్తి అభినందనలు. తెలుగు మృతభాషగా మారుతోందని యు.ఎన్.ఓ ఘోషిస్తూన్న సమయంలో తెవికి 'ఎడారిలో ఒక నీటిజల్లు'.(వేణు కొమాండూరి)

  • హాయ్,నేను నిన్ననే ఈనాడు లో తెలుగు వికీ గురించి చదివాను. నేను టెలికమ్యూనికేషన్ లో యమ్.టెక్ చేసాను.దీంట్లో నేను కూడ ఇప్పటి నుంచి తెలుగు టెలికమ్యూనికేషన్ వ్యాసాలు రాద్దమని నిశ్చయించుకున్న. దానికి నాకు వికీ సహయము కావాలి. సైన్సు,కమ్యూనికేషన్ లో కొత్త కొత్త వాటి గురించి నేను వివరిసస్తాను.(బి.మహేష్)
  • హాయ్, నేను కూడా ఈనాడు లో మన వికీ గురించి చూశాను. ఈ మహా ప్రస్థానానికి బాధ్యులైనవారెల్లరు అభినందనీయులు. నేను కూడ మీ ఉడతా భక్తిగా నాకు తోచిన సహాయం చేయలనుకొంటున్నాను. - సౌదామిని
  • నేను మన వికీ గురించి ఈనాడు లో ఇప్పుడే చూశాను. తెవికిలొ సభ్యుడిగా చేరాను. మా జిల్లా గురించి ఒక 3 లైన్లు రాశాను. ఇక నుండి నేను కూడ ఇందులో వ్యాసాలు రాస్తాను-----యాసా ఆనంద కుమార్,తనికెళ్ళ,ఖమ్మం.
  • హయ్, నేను ఆదివారం ఈనాడు లో తెవికీ గురించి చదివాను.నేను కూడ సహయం చెయ్యాలనుకుంటున్నాను.(ఉదయ శ్రీ)
  • నేను కూడ ఈనాడులొ చదివాను, మంచి సమాచారం అందుబాటులొ వుంచారు. నేను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమాచారం కొరకు చాలా ప్రయత్నలు చేశాను. కానీ కావలసినంత సమాచారం యె వెబ్ లోను దొరకలేదు. ఇది చాలా ఉపయొగకరంగా వుంది. నేను కూడా తగినంత సమాచారం సేకరించి అప్ లోడ్ చేయడానికి టృయ్ చేస్తాను.
  • పెద్దలకు నమసారమ్, పిల్లలకు దీవెనలు. నెను కుడా ఈనాడు లొ చదివాను. నెను కుడా మీ లొ ఒక నా వంతు సహయం ఛెయాలి అనుకుంటునాను. - కండెపు రవి కుమార్. వంగలపూడి, శీతానగరం మండలం, తూర్పు గొదావరి జిల్లా,
  • హయ్, నేను తెవికి గురించి ఈనాడు లొ చదివాను. ఇక్కడ తెలుగు లొ రాయటం కొద్దిగా కష్తమ్ గా వున్నా చాలా బాగున్ది. నేను కూడా ఇందులొ వ్యాసాలు రాయటానికి ప్రయత్నిస్తాను. రఛ్ఛ్హబండ బాగుంది -- పవన్ చిలకపాటి - వాషింగ్టన్ డి.సి - అమెరికా
  • నమస్తె! తెలుగు వికి చాలా బాగున్నది. వ్రాయటానికి సులువుగా ఉన్నది.

తెలుగు వికి పీదియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను. ధన్య వాదాలతొ ,మీ క్రిష్న

  • అందరికి నా నమస్కారలములు! నా పేరు క్రిష్న! నేను కమ్పుతెఅర్ ప్రొఫెస్సొర్ గా పని ఛెస్తున్నను.ఎలురు కాలెజి లొ ఉద్యోగం చేస్తున్నాను.
  • ఈ రోజు ఈనాడు అదివారమ్ పుస్తకమ్ చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది. తరువాత ఈ సైటు యొక్క గొప్పతనమ్ తెలుసుకున్నాను. నేను నా అనుభవలను మీ తొ పన్ఛుకున్దమనుకుతున్నను. ఇక్కడ పరిస్థితులు, ఉద్యోగాలు, సహజీవితం అన్నీ నాతో ఒక మంచి వ్యాసం రాయిస్తున్నాయి, దానికి మీ సహకారం కావాలి. క్రిష్న రావు .యెస్ krishna_sala@sify.com
  • అందరికి నమస్కారములు, నా పీరు లోకరాజ్ , నేను బెంగళూరు విప్రొ లొ పనిచెస్తున్నాను.ఈ ఆదివారం ఈనాడు పుస్తకమ్ చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది.మాది ఛిత్తూరు (జిల్లా),బంగారుపాళ్యం ( మండలం ),టేకుమంద ( గ్రామం ).వికీపీడియా అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇక నేను నా అనుభవలను మీ తొ పంఛుకుంటాను.
  • నా పేరు కృష్ణ కిరీటి. మాది నల్లగొండ జిల్లా నకిరేకల్లు . నేను సంవత్సరంన్నరగ ముంబయి లొని ఒక సాఫ్ట్ వేర్ కంపెని లొ ఒరాకిల్ డాటాబేస్ అడ్మినిస్ర్టేటర్ గా పనిచెస్తున్నాను. మొదట మన తెలుగు బ్లాగర్ కనిపెట్టి దాని అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నవారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకనుంచి మీకు "ముంబయి ముచ్చట్లు" అనే బ్లాగు తొ ముంబయి విశెషాలు మీ తొ పంచుకుంటాను. ధన్యవాధలతో, మీ కృష్ణ కిరీటి
  • నా పేరు గీత.తెలుగు వికి గురించి మా వారు చెప్పారు.చాలా బాగుంది.నేను మా వారు దీని లొ వ్వాాలు వ్రాయడాని కి మా వంతు కృషి చెస్తాము.

మా ఇద్దరి కి కూడా ఇలాంటివి అంటే ఆసక్తి ఎక్కువ.మాకు చాలా సంతోషం గా వుంది.మళ్ళీ కలుద్హాం.గీతపవన్ చిలకపాటి.**వాషింగ్టన్-డి.సి*** అమెరికా*****

  • నా పేరు సునీల్. తెవికీ గురింఛి ఈనాడు లొ ఛదివాను. మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి. నేను ప్రస్తుతం హైదరాబాదు లొ ఛదువుతున్నాను.
  • అందరికి నా నమస్కారం. నా పేరు జగదీష్ కఠారి. నేను తెవికి కొత్త సభ్యుడను. తెవికి గురించి ఈరోజె ఈనాడు ద్వారా తెలిసింది. తెలుగు అభివృధ్ధికి మీరు చేస్తున్న కృషి చూసి చాలా సంతొషంగా ఉంది. మీ అందరికి నా కృతజ్ఞతలు. భవదీయుడు, జగదీష్.
  • అందరికి నా నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను కొత్తగా సభ్యుడిగా చేరుతున్నందుకు. చాలా ఆనందంగా ఉంది. తెవికి నా వంతు సాయం చేయాలని ఉంది. సహకారం అందింఛగలరు. బవదీయుడు, రవిశంకర్, ఏలూరు.
  • తెవికి సభ్యులకు నమస్కారం. తెలుగులో వికీపీడియా ఉందని తెలిసినా దాని వెనుక ఇంత కృషి ఉందని ఈ ఆదివారం ఈనాడు మగజైన్ చదివాకనే తెల్సింది. వెంటనే నేను కూడా తెవికి లో సభ్యుడిగా చేరాను. తెలుగు భాష మనుగడ కోసం వికీపీడియా ద్వారా కృషి చేస్తున్న వారందరికీ పేరు పేరునా అభినందనలు, కృతజ్ఞతలు.. -ఈశ్వరప్రసాద్
  • శుభసంకల్పంతో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విదంగా ఆన్ లైన్ లో మన(తెలుగు వారి) వికీపిడియాను అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి న హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూయున్నాను.నేను నిన్నను మన వికీపిడియాలో చేరితిని.నేను ఏవిదంగా నా అబిరుచులను అందరితో పంచుకోగలనో దయచేసి సూచించగలరు. సదా మీసేవలొ- సభ్యులు:కొక్కిలి.శ్రీనివాసరాజు---భ్రాహ్మణతర్లా(పలాస-శ్రీకాకుళం)
  • తెవికి సభ్యులకు నమస్కారం. తెలుగులో వికీపీడియా ఉందని తెలిసినా దాని వెనుక ఇంత కృషి ఉందని ఈ ఆదివారం ఈనాడు మగజైన్ చదివాకనే తెల్సింది. ఈ తెవికి చాలా చాలా బాగున్ది.

మురలీ క్రిష్న-కదప అందరికి వందనములు.ఈనాడు పత్రిక ద్వారా ఇలా మిమ్మల్ని కలుసుకొవడం చాలా ఆనందంగా వుంది.వీకీపీడియా నిర్వాహకులకు నా అభినందనలు.ఇందులో సభ్యత్వం నాకు చాలా గర్వకారణం. .... ఆనంద్ (తిరుపతి)

  • హలో, నేను ఈ రోజే వికీ తెలుగు పేజి చూసాను. ఇది చాలా బాగుంది. ఇలాంటి ఒక పేజి వెబ్ లో ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.నాకు ఒక సందేహం ఉన్నది.నాకు తెలుగు పద్యాలు మరియు శతకాల అర్థాలు తెలుసుకోవాలని బాగా కోరిక, కాని ఇప్పటి వరకు అది వీలు కాలేదు. ఇక్కడ చాలా పద్యాలు,శతకాలు చూసాను. కాని వాటి అర్ధాలు ఎంత వెతికినా దొరకలేదు. దయచేసి వికీ లో అర్థాలు ఎలా తెలుసుకోవాలో తెలియచేయండి. కృతజ్ఞతలు..అమరేందర్ రెడ్డి.
  • హలో, నేను ఈ రోజే వికీ తెలుగు పేజి చూసాను.నా వంతు కృషి చేస్తాను.నా పేరు కృష్ణవేణి.
        • నా పీరు సత్యనారాయణ. మాది నార్కెడుమిల్లి. ఇది ఆత్రీయపురం మండలము లో వున్నది. మా ఊరు గురంఛి రాయాలని వున్నది. కాని రాయ లెక పోయాను. కాని ఇందు లో సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను.

--->హలో నాపేరు చంద్ర శేఖర్, మాది కరీంనగర్ జిల్లా, రామగుండం మండలం, గోదావరిఖని. నేను తెలుగు వీకీ గురించి ఈనాడు ద్వారా తెలుసుకున్నాను. తరువాత మన తెవీకి లొ సబ్యునిగా చేరాను మన మాతృభాష అభివృద్ది కోసం మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది. అందుకే నేను కూడా నావంతు భాద్యతగా తెవీకీ లో సభ్యునిగా చేరాను. పైన విషయము లో నా కు సహాయం ఛెయ్యండి.

  • నమస్కారం, తెవికీ ద్వారా ఇంతమంది తెలుగువారిని కలుసుకోవడం ఆనందదాయకం. నేను గత ఆరు మాసాలుగా తెవికి పై వ్యాసాలు వ్రాస్తున్నాను. దేశభాషలందు తెలుగు లెస్స, నిజంగానే ఇంపైన భాష తెలుగు. తెవికీకి అందరి కృషి అవసరం. తెవికీని అందంగా, హుందాగా, విజ్ఞానదాయకంగా రూపొందిద్దాం. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. --నిసార్ అహ్మద్, మదనపల్లె, చిత్తూరుజిల్లా nisar 18:53, 18 ఫిబ్రవరి 2008 (UTC)
  • నమస్కారము, నాపేరు,గోపాలరాజు, మాది పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, కలిగొట్ల గ్రామం, నేను తెలుగు వీకీపిడి గురించి ఈనాడు ఆదివారము ద్వారా తెలుసుకున్నాను.నేను మన తెలుగు వీకీపిడి లో సబ్యునిగా చేరాను.మన తెలుగును వెబ్ లో ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.మన మాతృభాష అభివృద్ది కోసం మీరు చేస్తున్న కృషి చాలా సంతోషముగా ఉన్నది. బవదీయుడు,గోపాలరాజు,కలిగొట్ల,[़़़़]
  • హాయ్, నా పేరు మల్లిఖార్జున రావు అంట్యాకుల, శ్రీకాకుళం, ప్రస్తుతం మస్కట్ లొ పని చేస్తున్నాను. నేను ఈనాడు ద్వారా మొదటిసారి తెవికీ గురింఛి విన్నాను. చాలా ఆనందం వేసింది. ఇది మనది అనిపించింది. అందరం కలిసి అబివృద్ది చేసుకందామ్. - మల్లిక్.
  • ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. నా పేరు శ్రీనివాస్, మాది నల్లగొండ జిల్లా మిర్యాలగుడ గ్రామం, నేను హైదరాబాదు లో ఉద్యోగం చేస్తున్నాను. తెవికీ గురించి తెలిసి చాలాకాలం అయినా అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. నేను కుడా తెలుగు భాషాభివృద్ధికి నా వంతు సహాయం చేయాలి అని అనుకొంటున్నాను. ఎలా మొదలు పెట్టాలి అనేది తెలియకుండా వుంది. నా అభిరుఛి తెలుగు సాహిత్యం. తెలియని విషం అయినా కుడా కాస్త పరిశోధించి వ్రాయగలను. ఈ విషయం నందు మీ సహాయాన్ని కోరుతూ మీ నుంచి విలువైన సలహాల కొసం ఎదురుచూస్తూ సెలవు తీసుకుంటూ - మీ శ్రీనివాస్.


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -