Web Analytics

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:సహాయ కేంద్రం - వికీపీడియా

వికీపీడియా:సహాయ కేంద్రం

వికీపీడియా నుండి

కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.


గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.


ప్రశ్న ఎలా అడగాలి

  • ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
  • ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
  • సూటిగా, వివరంగా అడగండి.
  • ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ~~~~ అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదా ఆకాశరామన్న అని రాయవచ్చు.
  • ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
  • అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
  • మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
  • అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
  • ప్రశ్న తెలుగులోనే అడగండి.
  • ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.


సమాధానం ఎలా ఇవ్వాలి

  • వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
  • క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
  • సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
  • వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
  • వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, చర్చా పేజీ చూడండి.

విషయ సూచిక

[మార్చు] why my name is not in live

నేను నా ప్రతిపాదన వ్రాయడం అయ్యాక నా పేరును వ్రాసాను. అది నీలం రంగులోకి మారలేదు యందుకు?madhuriprakash 13:05, 23 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007

  • మీరు వ్రాయవలసిన సమాచారం చివరగా నాలుగు సార్లు ~ గుర్తు టైపు చెయ్యండి. మీపేరు వివరాలు అన్నీ వస్తాయి.Rajasekhar1961 13:55, 23 నవంబర్ 2007 (UTC)

[మార్చు] how to join as a project member

ప్రొజెక్ట్ సభ్యురాలిగా చేరడం ఎలాగ? ఆ జండాను ఎలా అతికించుకోవాలి?madhuriprakash 09:50, 24 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007

మీరేదైనా ప్రాజెక్టు వ్యాసాలలో పనిచేస్తున్నపుడు దానికి సంబందించిన ఇలాంటి మూస:ప్రాజెక్ట్ మూస తగిలించుకోవచ్చు.విశ్వనాధ్. 10:52, 24 నవంబర్ 2007 (UTC)
మీకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టు ఏదో చెప్పండి. బ్యాడ్జి మేము తగిలిస్తాము.--కాసుబాబు 12:40, 4 డిసెంబర్ 2007 (UTC)

[మార్చు] about transilations

ఏదైనా వ్యాసాన్ని అనువదించాలంటే ఎలా చేయాలి? ఇంగ్లీషు ఉన్న దానిని తెలుగులోకి వ్రాసిన తరువాత అక్కడ ముందుగా ఉన్న ఇంగ్లీషు వ్యాసాన్ని తీసేయడం ఎలాగ? ఒకటి రెండు లైనులు ముందుగానే అనువదించబడి ఉంటే వాని తరువాత నుండి ఆవ్యాసాన్ని కంటిన్యూ చేయడం ఎలాగ?madhuriprakash 05:18, 27 నవంబర్ 2007 (UTC)మాధురీరావ్2007

ఏదో ఒక చోట మెదలెట్టి తెలుగులో రాస్తూ వెళ్ళిపొండి. ఆంగ్లమును తరువాత ఎవరైనా సరిచూసి తొలగిస్తారు. ఒకటి రెండు లైనులు తెలుగులో అనువదించబడి ఉంటే వాటి తరువాత మీరు రాసుకుపొండి. ఆంగ్లమును మక్కికి మక్కి అనువదించవలసిన అవసరం లేదు. మీకు తోచిన విదంగా తెలుగులో ఎలా బావుంటుదనిపిస్తే అలా రాసేయండి. ఇక మెదలెట్టండి మీకు నచ్చినదాన్ని ఇక్కడినుండి తీసుకొని ఉత్సాహంగా.విశ్వనాధ్. 06:09, 27 నవంబర్ 2007 (UTC)

ఏదైనా వ్యాసములో మద్యలో ఎక్కడైనా వివరణ గానీ ఇంకొంత అధిక సమాచాన్ని గానీ చేరిస్తే, అక్కడ కూడా సభ్యుని పేరు వ్రాయాలా లేక సమాచారాన్ని చేర్చి వదిలేయవచ్చా?madhuriprakash 10:52, 4 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్2007

వ్యాసంలో ఎక్కడా సభ్యుల పేరు, సంతకం తగవు. ఎవరు ఏమి వ్రాశారో వ్యాసం 'చరిత్ర'లో ఆటోమాటిక్‌గా నమోదు అవుతుంది. (మీరు లాగిన్ చేసి ఉన్నట్లయితే). చర్చా పేజీలలో మాత్రం సంతకం పెట్టవలెను ఇలా(--~~~~). ప్రయోగాత్మకంగా మీరు ఒక వ్యాసం అనువాదం మొదలుపెట్టండి. పొరపాట్లగురించి అస్సలు భయపడవద్దు. ఎందుకంటే అవుసరమైతే పాత కూర్పును పునస్థాపించవచ్చును. ఇక పోతే అనువాదం చేసేప్పుడు మీకు అనవుసరమనిపించిన సమాచారం తొలగించ వచ్చును. తెలుగులో క్రొత్త విషయాలు చేర్చవచ్చును. ఏమీ ఫికర్ లేదు. --కాసుబాబు 12:33, 4 డిసెంబర్ 2007 (UTC)


[మార్చు] భాగవతము - సాంఖ్యము విషయములో సహాయము

నేను (వూలపల్లి సాంబసశివ రావు)పోతన భాగవతము లో సహజ కవి పోతనా మాత్యుల వారి విధ్వత్తును వారు ప్రయోగించిన వివిధ కవితా ప్రక్రియలను అనగా:
వృత్తములు, పద్యములలోని ప్రథమాక్షరములు, ప్రథమ పదములు మొ|| లెక్కించి మన తెవికె ద్వారా చూపాలని ప్రయత్నిస్తున్నాను.
ఈ నా ప్రయత్నాన్ని తెవికె లో భాగవతము - సాంఖ్యము లో చూడవచ్చు.
ఈ విషయము లో నేను ఈ క్రింది సహాయములు కోరుతున్నాను:
పోతన భాగవతము ను ఇంటర్నెట్టు లో చదువుటకు వీలుగా వుండే లింకులు.
పోతన భాగవతము లో ప్రయోగించ బడిన వివిధ పేర్లు ఎక్కడ వివరింపబడి వున్నాయో వాటి వివరములు.
Vulapalli Sambasiva Rao 14:32, 9 డిసెంబర్ 2007 (UTC)

[మార్చు] భాగవతము - సాంఖ్యము విషయములో సహాయము

నేను (వూలపల్లి సాంబసశివ రావు)పోతన భాగవతము లో సహజ కవి పోతనా మాత్యుల వారి విధ్వత్తును వారు ప్రయోగించిన వివిధ కవితా ప్రక్రియలను అనగా:
వృత్తములు, పద్యములలోని ప్రథమాక్షరములు, ప్రథమ పదములు మొ|| లెక్కించి మన తెవికె ద్వారా చూపాలని ప్రయత్నిస్తున్నాను.
ఈ నా ప్రయత్నాన్ని తెవికె లో భాగవతము-సాంఖ్యము లో చూడవచ్చు.
ఈ విషయము లో నేను ఈ క్రింది సహాయములు కోరుతున్నాను:
పోతన భాగవతము ను ఇంటర్నెట్టు లో చదువుటకు వీలుగా వుండే లింకులు.
పోతన భాగవతము లో ప్రయోగించ బడిన వివిధ పేర్లు ఎక్కడ వివరింపబడి వున్నాయో వాటి వివరములు.
Vulapalli Sambasiva Rao 14:33, 9 డిసెంబర్ 2007 (UTC)


సాంబశివరావుగారూ! మీ కృషికి అభినందనలు. కొనసాగించండి. ఇంటర్నెట్ వనరులు తరువాత వెదికి చెబుతాను. ప్రస్తుతానికి ఆంధ్ర భారతి వెబ్‌సైటు చూడండి. ఇదీ మరియు ఇది కూడా చూడండి. "వివిధ పేర్లు ఎక్కడ వివరింపబడి వున్నాయో వాటి వివరములు." అంటే తెలుగు వికీపీడియాలోనా? --కాసుబాబు 15:00, 9 డిసెంబర్ 2007 (UTC)

[మార్చు] problem

I am NOT able to type in telugu in this version of wikipedia.Please tell me what to do.

you should first enable indic scripts, if you are not able to view తెలుగు, in your box. Then make sure that you have enabled javascript on your system. Happy wikiing in telugu wikipedia. __మాకినేని ప్రదీపు (+/-మా) 02:19, 3 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] Wrong definition for 'Nirvaahakudu'

మహాశయా,

తెవికీ పదకోశంలో 'నిర్వాహకుడు' అనే పదానికి 'ఇల్లు చక్కబెట్టడానికి ప్రత్యేక అనుమతులు గల సభ్యుడు' అని అర్ధం ఇవ్వబడింది. 'ఇల్లు చక్కదిద్దటం' అనటం సరియైనదనుకుంటాను. జనులు నిర్వాహకుడంటే 'చోరాగ్రేసరుడు'గా పొరబడే అవకాశముంది!!

- అబ్రకదబ్ర

అలాగే మారుస్తాము. తెలియజేసినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 02:38, 8 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] వ్యాసం లో ఫోటోలని వుంచటం (అప్లోడ్) చాల గందరగోళంగా వుంది.  :-(

వ్యాసం లో ఫోటోలని వుంచటం (అప్లోడ్) చాల గందరగోళంగా వుంది. పరికరాల పెట్టె లోని ఫైల్ అప్లోడ్ ద్వార అప్లోడ్ చేస్తే మరల ఇంకో పేజి లోపల వివరాలు వస్తున్నవి కాని ఫోటో కనిపించడం లేదు. పోనీ ఫోటో అప్లోడ్ అయిన పేజి ద్వారా ఎడిటింగ్ పేజీలో ఫోటో ని సెట్ చేద్దమనుకుంటే ఎలాగో అర్థం అవటం లేదు.నా మార్పులు చేర్పుల పేజి లో ("బొమ్మ:Psalbum starter.jpg" యొక్క కొత్త కూర్పును అప్‌లోడు చేసాం.) (top) అనే వివరాలు వున్నాయి.ఈ వివరాల ద్వారా ఫోటో ని ఏలే వుంచుకోవాలి నా ఎడిటింగ్ పేజీలో ???. అలాగె ఇంగ్లీష్ వికీపీడియా లోని ఫోటో లని మన తెలుగు వికి లో ఎలా వాడుకోవాలి ??? వాడుకోవచ్చా!? bojja అనే పేరుతో ఫోటోషాప్ గురించి వ్రాస్తున్న వ్యాసం లో ఒక ఫోటో ని వుంచండి దానిని చూసి నేర్చుకుంటాను. ముందుగానే కృతజ్ఞతలతో..బొజ్జ

[మార్చు] login name to be changed to telugu

నా లాగిన్ పేరు తెలుగు లోకి మార్ఛాలంటె ఎలా? Bujji 12:06, 12 ఫిబ్రవరి 2008 (UTC)

మీరు మరో account తీసుకోవాల్సిందే. తీసుకొని మీ మెదటి account పేజిలకు దారిమార్పులు పెట్టండి. సాయీ(చర్చ) 12:28, 10 మార్చి 2008 (UTC)

సాయి గారు తప్పుడు సహాయము ఇచ్చారు. అదికారి గారికి అర్జి పెట్టుకొంటే అధికారిగారు తెలుగు లొ పేరు మార్పిడి చేస్తారు...--బ్లాగేశ్వరుడు 00:11, 20 మే 2008 (UTC)

[మార్చు] My skin's gone. Unable to reset!!

నిర్వాహక మహాప్రభో,

నేను చేతులు ఊరుకోక నా తోలు (తొడుగు) సెటప్ తో ఆటలాడాను. మళ్లీ డీఫాల్ట్ తోలు తొడుక్కుందామంటే కుదరటంలేదు. ఎందుకంటే, అక్కడున్న Save బటన్ ఎన్ని సార్లు నొక్కినా పనిచేయటం లేదు. తిరిగి డీఫాల్ట్ తోలు పొందటమెలా?

- అబ్రకదబ్ర 21:56, 12 ఫిబ్రవరి 2008 (UTC)

ఉన్న తోలు ఏమైందో? సాయీ(చర్చ) 12:28, 10 మార్చి 2008 (UTC)

[మార్చు] నేను Dreamweaver,GIMP,media,Multimedia ల కొత్త పేజీలని సృష్టించాను కాని అవి సెర్చ్ బాక్స్ ద్వారా వెతికితే కనిపించ

నేను dreamweaver,GIMP,media,Multimedia ల కొత్త పేజీలని సృష్టించాను కాని అవి సెర్చ్ బాక్స్ ద్వారా వెతికితే కనిపించడం లేదు.ఎవరైనా కొత్త వారు ఈ పేజీలని ఎడిట్ చేయాలంటే, అంటే వ్యాసాలని కనుక్కోవటం కష్టం కదా, ఫోటోషాప్ వ్యాసం సెర్చ్ ద్వారా కనిపించినట్లే ఈ వ్యసాలని కూడా కనిపించేట్లు చేయగలరని వైజాసత్యగారికి, మాకినేని ప్రదీపుగారికి విజ్ఞప్తి...బొజ్జ వాసు

[మార్చు] Langugae Toggle button disappeared

Hi,

This is Chandra. I have registered myself recently in wikipedia telugu division. I have modified some of my preferences. After that Language toggle button was disappeared from the edit page box.

Please let me know how can I put that back in my edit page.

Regards, Chandra.

If you are using IE, then use ctrl+[ , Safari or Firefox use Esc సాయీ(చర్చ) 12:09, 10 మార్చి 2008 (UTC)

[మార్చు] దయచేసి అందరూ తలొక చెయ్యేసి మొలకలని మొక్కలుగా,చెట్టుగా పెంచి పువ్వులు, పళ్ళు కాసేట్టు చేస్తారని విజ్ఞప్తి

  • ఫోటోగ్రఫి (Photography) * ఇమేజ్ ఎడిటింగ్ (Image editing) *గింప్ (GIMP) * అడోబ్ ఫోటోషాప్ (Adobe Photoshop) * యానిమేషన్ (Animation)* స్టాప్ మోషన్ యానిమేషన్ (Stop motion animation) *రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software) *కెమెరా (camera) * చలనచిత్రీకరణ (movie making * సినిమాటోగ్రఫీ (Cinematography)* మూవీ కెమెరా movie camera * డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)* అర్రి (ARRI)
  • దృశ్యం (Video) * ధ్వని‎(Audio)* పానావిజన్ (Panavision)* కోడాక్ (Kodak)*అడోబ్ (Adobe)* డ్రీమ్ వీవర్ (Dreamweaver) * మల్టిమీడియా (Multimedia) * కెనడా (Caneda) * కోడాక్ (Kodak) పేజీలు సృష్టించి కొన్ని విషయాలు వ్రాసాను, దయచేసి అందరూ తలొక చెయ్యేసి మొలకలని మొక్కలుగా,చెట్టుగా పెంచి పువ్వులు, పళ్ళు కాసేట్టు చేస్తారని విజ్ఞప్తి ...వందనాలతో బొజ్జ వాసు

[మార్చు] How to add info to a particular page?

మా గ్రామము నున్న యొక్క ఫొటోలు నున్న గ్రామము పేజీలో చేర్ఛుట ఎలా?

తొలుత మీరు ఆ ఫోటోలను అప్లోడ్ చేయాలి. దానికి కామన్స్ కి వెళ్ళి అక్కడ ఒక కొత్త సభ్యుడిగా చేరండి. చేరి, లాగిన్ అయిన తరువాత, ఎడమ ప్రక్కన "File Upload" నొక్కండి. బొమ్మను మంచి పేరుతో అప్లోడ్ చేయండి. చేసి నా చర్చ పేజిలో నాకు చెప్పండి. నేను మీ గ్రామ వ్యాసంలో అతికిస్తాను. సాయీ(చర్చ) 12:18, 10 మార్చి 2008 (UTC)



ఫొటోలు అప్లోడు చెయ్యడము పూర్తి అయినది. ఎట్లా అతికి0చాలో తెలుపగలరు122.167.10.2 06:32, 16 మార్చి 2008 (UTC) లత

లత గారూ!

ఒక సారి క్రింద ఇచ్చిన లింకులలో ఉన్న సమాచారాన్ని చదివండి, మీ ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు.
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానం

ప్రయత్నించండి. ఇబ్బంది అయితే వదిలేయండి. నేను అతికిస్తాను. కాని ఇన్ని బొమ్మలు ఉన్న పేజీలో ఏమీ వ్రాయకపోతే ఆ వ్యాసానికి విలువ ఉండదు. కనుక నున్న గురించి సాధ్యమైనంత వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:03, 16 మార్చి 2008 (UTC)


ఫొటోలు చేర్చినందుకు కృతగ్ణతలు. త్వరలో మా వూరు వెళ్ళినప్పుడు మరింత సమచారం సేకరించగలను. ़़़़ స్వర్ణ లత

[మార్చు] where is my pass word?

నా సంకేత నామము గుర్తుకు రావడం లేదు.దయచేసి చూపండి.

లాగిన్ పేజికి వెళ్ళి, నా సంకేత పదము మరచిపోయాను. క్రొత్తది పంపించు నొక్కండి. మీరు వికిపీడియా కు ఇచ్చిన ఈమైల్ అడ్రస్ కి ఓ క్రొత్త సంకేత పదము వస్తుంది. సాయీ(చర్చ) 12:13, 10 మార్చి 2008 (UTC)

[మార్చు] Language toggle button was disappeared

Hi,

I am trying to do భాగవతము-సాంఖ్యము since few days, in wikipedia telugu division(వికీపీడియా). there is lot to be done.

Recently the Language toggle button was disappeared from the edit page box and I am stuck up in doing the same. i am totlly unable to use the telugu typing.
i could able to see the toggle switch in the telugu wikiesource.
Please let me know how can I put that back in my edit page here in వికీపీడియా.
vsrao 10:24, 10 మార్చి 2008 (UTC)

If you are using IE, then use ctrl+[ , Safari or Firefox use Esc సాయీ(చర్చ) 12:09, 10 మార్చి 2008 (UTC)

[మార్చు] deenilo unna font gurunchi

ఆర్య,

  మీతో చేయు మనవి ఏమనగ

మీరు వాడుతున్న అక్షరాలు(ఫొన్ట్)అన్తగా బాగుగ లేవు, కావున మీరు ఈనాడు వార్త పత్రికలో వచ్చే ఫొన్ట్ కి మారిస్తే చదివె వారికి సులువు అవుతున్ది, కావున నా మనవి ఆలకిన్చన్డి.

ఇట్లు

    జైపాల్ యాదవ్

[మార్చు] How to type Holi in telugu?

హొ కు ఓత్వన పొల్లు పెట్టడమెట్లు?

hO. Capital O. సాయీ(చర్చ) 11:21, 27 మార్చి 2008 (UTC)

[మార్చు] ragas

అయ్యా నేను సంగీతము లోని రాగాలను తెలుసుకొ గొరి చాలబ్లాగులను వెతికినాను కానినాకు దొరకలేదు దయచేసి రాగలపేర్లు మరియు వాటి సంఖ్య తెలుపగలరు

[మార్చు] mca

"MCA" చెయావలెనాని నా కొరిక. నెను 10వ తరగతి తారువాత "C.E.C" చెసితిని. కావున నాకు +2 లొ MATHS లెదు. తారువాత "బి.బి.ఎమ్" చెసితిని.ఈ బి.బి.ఎమ్ FIRST YEAR MATHS, SECOND YEAR STATISTICS లొ వుంది. నాగార్జున Universityలొ చెసితిని. ప్రస్తుతాము Faculty గా "C, C++, Oracle ,MS - Office,D.T.P" వంటీ COMPUTER Subjects బొదిస్తున్నాను. వీటిలొ Experience బాగా వున్నాది. కావున ఎ Universities లొ న్నను Distance లొ గాని,Regular లొ గాని Allow చెస్తారొ దయచెసి వాటీ Details నా I.D. అయిన nivasmaha2002@yahoo.co.in కి కాని,ilove4u16@yahoo.co.in కి కాని పంపగలరు.

కొన్ని Universities లొ వెతికితినిగాని వాటిలొ MATHS కావాల అని చెప్పిన్నారు. కావునా నా ప్రార్దన స్వికరించగలరు.

నివాస్! ఇక్కడ అటువంటి సహాయం అందించే సౌకర్యాలు లేవు గనుక నీకు సరైన సూచన ఇవ్వలేకపోతున్నాము. కాని నీ ఆకాంక్ష సఫలమై మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:34, 19 మే 2008 (UTC)


nenu telugunaata inti perlu ane seershikaki konni perlu pampaanu.kaanee avi sweekarinchalledaa?malli pampaalante elaa pampaalo vivaramgaa cheputaaraa?````T.jnanaprasuna

హేమ గారూ! ఇక్కడ స్వీకరించడం, స్వీకరించక పోవడం అనేది ఏమీ లేదు. మీరు వ్రాయాలనుకొన్నది నేరుగా ఆ వ్యాసంలో వ్రాసేయవచ్చును. కాని మీ సందేహం నాకు సరిగా అర్ధం కాలేదనుకొంటాను. మళ్ళీ వివరంగా వ్రాస్తే తగు సూచనలివ్వడానికి ప్రయత్నిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:34, 19 మే 2008 (UTC)

[మార్చు] Small doubt

నాకు చిన్న అనుమానం.. ఏమిటంటే తెలుగు వికీపీడియాలో మన స్వంత అనుభవాలు వ్యాసాలుగా వ్రాయవచ్చా?--thandu 17:30, 20 మే 2008 (UTC)

స్వంత అనుభవాలను వ్యాసాలుగా వ్రాయడానికి అవకాశం లేదు. వికీ నియమానుసారం ఇదివరకే ఉన్న విషయాలను తప్ప ఊహాజనితాలు, స్వంత అభిప్రాయాలు, స్వంత ఆలోచనలు, స్వంత అనుభవాలను చేర్చడానికి వీలుండదు. అయితే మనం ప్రత్యక్షంగా చూసి వాస్తవంగా ఉన్న విషయాలను మాత్రం చేర్చవచ్చు. ఉదా.కు ఒక గ్రామంలో ఉన్న దేవాలయాలు, పాఠశాలలు, కూడళ్ళు, సమస్యలు లాంటి వాస్తవ విషయాలు వ్యాసంలో చేర్చవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:35, 20 మే 2008 (UTC)

[మార్చు] Small doubt

మనం నిత్యం పత్రికల్లో ఎన్నో మంచి విషయాలు చదువుతుంటాం. ఆధ్యాత్మికపరమైనవిగాని, జీవితానికి సంబంధించినవిగాని, ప్రవర్తన గురించి గాని, మనిషి పరివర్తన గురించి గాని ఇలా ఎన్నో విషయాలు చూస్తుంటాం. పత్రికల్లోని అలాంటి మంచి విషయాలను మన వికీపీడియాలో పొందుపరచవచ్చా? అనుభవజ్ఞులు దీనికి తగు సూచన ఇవ్వగలరు.--thandu 16:25, 21 మే 2008 (UTC)

పత్రికలలో వచ్చిన విషయాలలో నుంచి కొన్ని పాయింట్లు వ్యాసాలలో చేర్చవచ్చు. అయితే ఆయా పాయింట్లకు రెఫరెన్స్ ఇవ్వడం మర్చిపోవద్దు.(ఉదా.కు నిర్మలా దేశ్ పాండే, లాల్ కృష్ణ అద్వానీ వ్యాసాలు చూడండి) అంతేకాని పత్రికలలో వచ్చిన విషయాలు, వ్యాసాలు యథాతధంగా పత్రికల లేదా రచయితల ముందస్తు అనుమతి లేనిదే కాపీ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే కాపీ ఉల్లంఘన కిందికి వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:00, 21 మే 2008 (UTC)

[మార్చు] తెలుగు అక్షరాలు, ఇంటిపేర్లు

inTiperlu ane seershiks kinda nenu maLLi perlu vraasaanu.telugupadaalu engleeshulo type chesaanu.adimeeru telugu lipiloki chesukonTaarukadaa ani.kaanee adee meeru teesukoleadu.nenu lekhini script vaaDataanu. telugulone vrayaalaa? leka nenu engleeshulo vraaste vevenTane telugu aksharaalu vachche padhdhati eadainaa vundaa? teliyaparchagalaru.renDosaari cheasi kooDaa nispruha chendaanu.` ``` hema 1937

హేమా గారు, మీరే స్వయంగా తెలుగు లిపిలోకి చేరిస్తే బాగుంటుంది. అలాగూ లేఖిని స్క్రిప్ట్ వాడుతున్నారు కదా, అక్కడి నుంచి కాపీ చేస్తే చాలు. లేదా ఇక్కడే మీరు తెలుగులోకి సరాసరిగా వ్రాయవచ్చు. మీరు ఎడిట్ బాక్స్ పైభాగంలో చెక్ బాక్స్ టిక్ చేశారో లేదో చూడండి. లేదా కంట్రోల్+[ బటన్ నొక్కండి. మరింత సమాచారం కొరకు వికీపీడియా:టైపింగు సహాయం చూడండి. ఇంకో విషయం మీరు తెలుగునాట ఇంటిపేర్ల జాబితా‎ వ్యాసంలో ఉన్న సమాచారం తొలిగించి కొత్త ఆంగ్ల పదాలు చేర్చారు. అలాచేయరాదు ప్రస్తుతానికి వాటిని నేను సరిదిద్దాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:10, 21 మే 2008 (UTC)

మరికొన్ని పెర్లు పమ్పాను, లెఖినిలొ ఛెసి పమ్పాను.జవాబు ఛెప్పగలరు.````హెమ1937

కృతజ్ఞతలు హేమగారూ! మీరు పంపిన పేర్లను కొంచెం సరిచూసి అకారాది క్రమంలో అమర్చుతాను. ఇంతకు ముందే ఉన్నవాటిని రిపీట్ చేయకుండా తొలగించాలి . మీరు నిరుత్సాహ పడకుండా ప్రయత్నించినందుకు సంతోషం. మీరు తెలుగు వికీలో నేరుగా కావలసిన విషయాన్ని టైపు చేయవచ్చును. ప్రయత్నించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:49, 22 మే 2008 (UTC)

inTiperlu nenu achchula daggaranunchi inTipearlu vraasaanu,kaanee tadaggaranunche prakaTinchaaru.modaTivi meeku andaledaa?````


హేమ గారూ! నమస్కారం. మీరు అచ్చుల దగ్గరనుండి పంపిన ఇంటి పేర్లు లభించాయి. కృతజ్ఞతలు. వాటిని సరి చూసి సరైన స్థానంలో ఉంచుతాను. తరువాత మీకు ఉపయోగకరమైన మరికొన్ని సూచనలు మీ చర్చా పేజీలో వ్రాస్తాను. ఒక్క రోజు ఆగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:02, 23 మే 2008 (UTC)

[మార్చు] Small doubt

ఇంతకు ముందు అడిగిన సందేహాలకు జవాబులు ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొక చిన్ని అనుమానం...మరీ చిన్న పిల్లలు అడిగినట్టుంటుందేమో..! కాని తప్పదు. వ్యాసాలు వ్రాయడం ఎక్కడ మొదలు పెట్టాలి? అసలు వ్యాసాలు చూడటం ఎలా? అంటే నా ఉద్దేశ్యం మనమేదైనా వ్రాస్తే అది అప్పటికే తెవికీలో ఉన్నదా? లేదా? అని తెలుసుకోవడం ఎలా? ఇప్పటి వరకు నాకు వికీపీడియాను అర్థం చేసుకుంటాకే సరిపోయింది.--తమ్ముడు-తాండు 17:31, 23 మే 2008 (UTC)

తెలియని వాటీని అడిగి సందేహం నివృత్తి చేసుకోవడం చాలా మంచిపద్దతిగా భావించబడుతుంది. కాబట్టి ప్రశ్నలు అడగడంలో ఎలాంటి సందేహం పట్టుకోరాదు. ప్రారంభంలో ఎవరికైనా అది తప్పదు. ఇక మీరు అడిగిన సందేహం విషయానికి వస్తే వెతుకు డబ్బాలో మీరు వ్రాయదల్చుకున్న వ్యాసం పేరు వ్రాయండి, ఆ వ్యాసం పేరు ఇదివరకే లేనట్లయితే "..." అనే పేరుగల పేజీ లేదు. మీరీ పేజీని సృష్టించవచ్చు అని వస్తుంది. ఎరుపులింకుపై నొక్కితే ఎడిట్ బాక్చ్ తెరుచుకుంటుంది. అందులో మీరు వ్యాసం వ్రాసి ఎడిట్ బాక్స్ క్రింద నున్న పేజీ భద్రపరు పై నొక్కితే చాలు ఆ వ్యాసం పేజీ తయారౌతుంది. అయితే అంతకు ముందు అదే విషయంపై వ్యాసం ఉన్నదా, లేదా అని చూడడం కూడా తప్పనిసరి, లేనిచో కొద్ది పేరుమార్పుతో మరో పేజీ తయారుచేస్తే మీ శ్రమ వృధాకావచ్చు. కాబట్టి వ్యాసం పేరు లేదా వ్యాసం లోని ఏదేని విషయంపై వెతుకు డబ్బాలో వ్యాసి వెతుకు బటన్ నొక్కి పరిశీలించండి. ఇది మరీ ఇబ్బందిగా తోస్తే ఎవరైన సీనియర్ సభ్యుల లేదా మీ చర్చా పేజీని కాని ఉపయోగించండి. మీకు ఇంకనూ ఎలాంటి సందేహాలు ఉన్ననూ మీ చర్చాపేజీలో వ్రాయండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:06, 23 మే 2008 (UTC)

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu