సభ్యులు:Thandava crushnna
వికీపీడియా నుండి
అందరూ బాగున్నారా? నా పేరు తాండవకృష్ణ. నా స్నేహితులు నన్ను తాండు అని పిలుస్తుంటారు. ఇంట్లో అయితే నాని అని పిలుస్తారు. నేను తెవికీ లో ఇప్పుడే కొత్తగా చేరాను. నా గురించి భవిష్యత్ లో చెప్తాను. ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నా.