సభ్యులపై చర్చ:Dev
వికీపీడియా నుండి
దేవా గారు, తెవికీలో మళ్ళీ రచనలు చేపట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇలాగే తెవికీ వృద్ధికి తోడ్పడండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:42, 20 జూన్ 2008 (UTC)
- పునః స్వాగతము --93.96.17.98 17:21, 20 జూన్ 2008 (UTC)
- మీరెవరో గానీ ధన్యవాదాలు. δευ దేవా 09:08, 23 జూన్ 2008 (UTC)
- దేవా గారూ, తెవికీలో మిమ్మల్ని మరలా చూచి మనఃపూర్వకంగా ఆనందపడుతున్నాను. మీ కృషి తెవికీకి చాలా అవసరమని భావిస్తూ... మిత్రుడు. నిసార్ అహ్మద్ 19:02, 20 జూన్ 2008 (UTC)
- దేవా గారికి :పునః స్వాగతము.మీనిర్ణయం ఎంతో హర్షదాయకం.--t.sujatha 04:33, 23 జూన్ 2008 (UTC)
- దేవాగారూ, తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!! హావ్ ఫన్ --వైజాసత్య 04:53, 23 జూన్ 2008 (UTC)