ధరూర్ (రంగారెడ్డి)
వికీపీడియా నుండి
?ధరూర్, రంగారెడ్డి మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | ధరూర్, రంగారెడ్డి |
జిల్లా(లు) | రంగారెడ్డి |
గ్రామాలు | 37 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
42,585 (2001) • 21424 • 21161 • 42.67 • 54.46 • 30.75 |
ధరూర్, రంగారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు మార్గములో ఉంది. ఈ గ్రామమునకు రైలు సదుపాయము కూడా కలదు. ఈ మార్గము కూడా హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు మార్గములోనే ఉంది. ఈ గ్రామము హైదరాబాదు నుంచి 89 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నాగసముందర్
- గంగారం
- నర్సాపూర్
- ధర్మాపూర్
- చిల్తంపల్లి
- సోమారం
- కాచారం
- కొండాపూర్ ఖుర్ద్
- కూకిండ
- ఔసాపల్లి
- అల్లాపుర్
- రాంపూర్
- ఘట్టేపల్లి
- రుద్రారం
- ధరూర్
- అల్లీపూర్
- ఎబ్బనూర్
- కేరెల్లి
- బాచారం
- హరిదాస్‌పల్లి
- చింతకుంట
- దోర్నాల్
- కుమ్మర్‌పల్లి
- మైలారం
- తరిగోపుల్
- నాగారం
- అంపల్లి
- గురుదొట్ల
- మోమిన్ఖుర్ద్
- రాజాపూర్
- మోమిన్‌కలాన్
- అంతారం
- నాగసాన్పల్లి
- కొండాపూర్‌కలాన్
- జైదుపల్లి
- సుర్పన్పల్లి
- గొడంగూడ
|
|
---|---|
మర్పల్లి • మోమిన్‌పేట్ • నవాబ్‌పేట్ • శంకర్పల్లి • మల్కాజ్గిరి • శేరిలింగంపల్లి • కుత్బుల్లాపూర్ • మేడ్చల్ • షామీర్పేట్ • బాలానగర్ • కీసర • ఘటకేసర్ • ఉప్పల్ • హయాత్‌నగర్ • సరూర్‌నగర్ • రాజేంద్రనగర్ • మొయినాబాద్ • చేవెల్ల • వికారాబాద్ • ధరూర్ • బంట్వారం • పెద్దేముల్ • తాండూర్ • బషీరాబాద్ • యేలాల్ • దోమ • గందీద్ • కుల్కచర్ల • పరిగి • పూడూర్ • షాబాద్ • శంషాబాద్ • మహేశ్వరం • ఇబ్రహీంపట్నం • మంచాల్ • యాచారం • కందుకూర్ |