శంకర్పల్లి
వికీపీడియా నుండి
?శంకర్పల్లి మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | శంకర్పల్లి |
జిల్లా(లు) | రంగారెడ్డి |
గ్రామాలు | 25 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
55,483 (2001) • 28477 • 27006 • 55.15 • 67.78 • 41.86 |
శంకర్పల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఈ గ్రామము పూల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన రకరకాల పూలు హైదరాబాదుకు తరలించి విక్రయిస్తారు. ఈ గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది. హైదరాబాదు నుంచి శంకర్పల్లి రైల్వేస్టేషన్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ధోబీపేట్
- ఫతేపూర్
- సింగాపూర్
- శంకర్పల్లి
- రామంతాపూర్
- కందిప్ప
- రావలపల్లి కలాన్
- సంకేపల్లి (ఖాల్సా)
- అంతప్పగూడ
- మాసానిగూడ
- హుస్సేనీపూర్
- కొత్తపల్లి
- పర్వెడ (చంచలం)
- యెర్వగూడ
- పర్వెడ ఖాల్సా
- యెల్వర్తి
- టంగుటూర్
- భుల్కపూర్
- కొండకల్
- మొకిల
- దొంతన్‌పల్లి
- జన్వాడ
- మహారాజ్‌పేట్
- గోపులారం
- ప్రొద్దుటూరు
|
|
---|---|
మర్పల్లి • మోమిన్‌పేట్ • నవాబ్‌పేట్ • శంకర్పల్లి • మల్కాజ్గిరి • శేరిలింగంపల్లి • కుత్బుల్లాపూర్ • మేడ్చల్ • షామీర్పేట్ • బాలానగర్ • కీసర • ఘటకేసర్ • ఉప్పల్ • హయాత్‌నగర్ • సరూర్‌నగర్ • రాజేంద్రనగర్ • మొయినాబాద్ • చేవెల్ల • వికారాబాద్ • ధరూర్ • బంట్వారం • పెద్దేముల్ • తాండూర్ • బషీరాబాద్ • యేలాల్ • దోమ • గందీద్ • కుల్కచర్ల • పరిగి • పూడూర్ • షాబాద్ • శంషాబాద్ • మహేశ్వరం • ఇబ్రహీంపట్నం • మంచాల్ • యాచారం • కందుకూర్ |