బషీరాబాద్
వికీపీడియా నుండి
?బషీరాబాద్ మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | బషీరాబాద్ |
జిల్లా(లు) | రంగారెడ్డి |
గ్రామాలు | 29 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
40,711 (2001) • 19971 • 20740 • 41.96 • 54.07 • 30.47 |
బషీరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుతో ఉన్న మండలపు కేంద్రము. ఇది రంగారెడ్డి జిల్లా పశ్చిమ సఘద్దున ఉంది. ఈ గ్రామమునకు రైలు సదుపాయము కూడా కలదు. నవాంద్గీ పేరుతో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి వెళ్ళు మార్గములో ఉంది. హైదరాబాదు నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వేస్టేషన్ీ మార్గంలో ఆంధ్ర ప్రదేశ్ లో చివరి రైల్వేస్టేషన్. ఈ రైల్వేస్టేషన్ నవాంద్గి రైల్వేస్టేషన్‌గా పిలువబడుతుంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఇందర్చేడ్
- నవంద్గి
- గంగ్వార్
- క్యాద్గిర
- జీవంగి
- మంతట్టి
- రెడ్డిఘనపూర్
- కంసాన్పల్లి మక్తా
- మసాన్‌పల్లి (ఎం)
- కొర్విచేడ్
- నావల్గ
- అల్లాపూర్ (బషీరాబాద్)
- మంతన్‌గౌడ్
- దామెర్చేడ్
- పర్వత్‌పల్లి
- కొట్లాపూర్ బుజుర్గ్
- ఎక్మాయి
- కంసాన్పల్లి బుజుర్గ్
- మైల్వార్
- ఇస్మాయిల్‌పూర్
- నీలపల్లి
- జలాల్పూర్
- మర్పల్లి
- గొటిగ కలాన్
- గొటిగ ఖుర్ద్
- మల్కన్‌గిరి
- ఖాసింపూర్
- బహదూర్‌పూర్
- కొప్పంకోట్
|
|
---|---|
మర్పల్లి • మోమిన్‌పేట్ • నవాబ్‌పేట్ • శంకర్పల్లి • మల్కాజ్గిరి • శేరిలింగంపల్లి • కుత్బుల్లాపూర్ • మేడ్చల్ • షామీర్పేట్ • బాలానగర్ • కీసర • ఘటకేసర్ • ఉప్పల్ • హయాత్‌నగర్ • సరూర్‌నగర్ • రాజేంద్రనగర్ • మొయినాబాద్ • చేవెల్ల • వికారాబాద్ • ధరూర్ • బంట్వారం • పెద్దేముల్ • తాండూర్ • బషీరాబాద్ • యేలాల్ • దోమ • గందీద్ • కుల్కచర్ల • పరిగి • పూడూర్ • షాబాద్ • శంషాబాద్ • మహేశ్వరం • ఇబ్రహీంపట్నం • మంచాల్ • యాచారం • కందుకూర్ |