నర్సాపూర్

వికీపీడియా నుండి

  ?నర్సాపూర్, మెదక్ మండలం
మెదక్ • ఆంధ్ర ప్రదేశ్
మెదక్ జిల్లా పటములో నర్సాపూర్, మెదక్ మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో నర్సాపూర్, మెదక్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నర్సాపూర్, మెదక్
జిల్లా(లు) మెదక్
గ్రామాలు 33
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
47,919 (2001)
• 24159
• 23760
• 50.52
• 63.68
• 37.11


నర్సాపూర్‌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మెదక్ జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. నర్సాపూర్‌ అడవి హైదరాబాదుకు 35 కి మీ ల దూరంలో గుమ్మడిదల మరియు నర్సాపూర్ ల మద్య విస్తరించి ఉంది. దీని విస్తీర్ణము 30 చ.కి.మీ. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడి అడవిలో చాలా తెలుగు చిత్రాలు నిర్మించబడ్డాయి.

[మార్చు] మండలంలోని గ్రామాలు

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు