జన్నారం
వికీపీడియా నుండి
?జన్నారం మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | జన్నారం |
జిల్లా(లు) | అదిలాబాదు |
గ్రామాలు | 26 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
49,464 (2001) • 24782 • 24682 • 47.09 • 60.50 • 33.71 |
జన్నారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. జన్నారం గ్రామము మండల కేంద్రము. ఇది లక్సెట్టిపేట నుండి నిర్మల్ వెల్లే రహదరిలొ దట్టమైన అదవిలొ లక్సెట్టిపేట నుండి 35 కి.మి. దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు బోధన చేస్తారు. ఇంటర్, డిగ్రీ వంటి ఉన్నత విధ్యల కోసం ఇక్కడి నుండి లక్సెట్టిపేట లెదా ఖానాపూర్ పట్టణాలకు వెల్తారు. ఈ గ్రామ సరిహదులో జిల్లాపరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల కలదు. అ పాఠశాలను అనుకునే ఒక వాగు ప్రవహిస్తుంది, మరొక ప్రక్కన దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిని కవ్వళ్ ఆభరణ్యము అని పిలుస్తారు. ఈ అడవిలో జింకలు, కుందేలు, పులి, ఛిరుత, ఎలుగుబంటు, నక్కలు, తోడేలు వంటి వన్య ప్రాణులు కనపడతాయి ఈ అడవిలో జారుడు బండ, పావురల మొరి, ముర్కీస్ వంటివి చూడదగిన ప్రదేశాలు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఇందన్పల్లి
- కొత్తపేట్
- కవల్
- కిష్టాపూర్
- కమాన్పల్లి
- రైండ్లగూడ
- మర్రిగూడ
- మురిమడుగు
- వెంకటాపూర్
- నర్సింగాపూర్
- కల్మడగు
- ధర్మారం
- బాదంపల్లి
- పుట్టిగూడ
- పోనకల్
- జన్నారం
- జువిగూడ
- పైడ్పల్లి
- దొంగపల్లి
- బొమ్మెన
- పాపమ్మగూడ
- చింతగూడ
- మల్యాల్
- సింగరాయిపేట్
- తిమ్మాపూర్
- రాంపూర్
- తపాల్ పూర్
|
|
---|---|
తలమడుగు · తాంసీ · అదిలాబాదు · జైనథ్ · బేల · నార్నూర్ · ఇంద్రవెల్లి · గుడిహథ్నూర్ · ఇచ్చోడ · బజార్హథ్నూర్ · బోథ్ · నేరడిగొండ · సారంగాపూర్ · కుంటాల · కుభీర్ · భైంసా · తానూర్ · ముధోల్ · లోకేశ్వరం · దిలావర్ పూర్ · నిర్మల్ · లక్ష్మణ్చందా · మండా · ఖానాపూర్ · కడెం · ఉట్నూరు · జైనూర్ · కెరమెరి · సిర్పూర్ పట్టణం · జన్నారం · దండేపల్లి · లక్సెట్టిపేట · మంచిర్యాల · మందమర్రి · కాశీపేట్ · తిర్యాని · ఆసిఫాబాద్ · వాంకిడి · కాగజ్నగర్ · రెబ్బెన · తాండూరు · బెల్లంపల్లి · నెన్నెల్ · భీమిని · సిర్పూర్ గ్రామీణ · కౌతల · బెజ్జూర్ · దహేగావ్ · వేమన్పల్లి · కోటపల్లి · చెన్నూర్ · జైపూర్ |