See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

లక్సెట్టిపేట - వికీపీడియా

లక్సెట్టిపేట

వికీపీడియా నుండి

  ?లక్సెట్టిపేట మండలం
అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్
అదిలాబాదు జిల్లా పటములో లక్సెట్టిపేట మండలం యొక్క స్థానము

అక్షాంశరేఖాంశాలు: 18°54′N 79°13′E / 18.890961, 79.207714
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము లక్సెట్టిపేట
జిల్లా(లు) అదిలాబాదు
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
46,755 (2001)
• 23238
• 23517
• 56.67
• 67.73
• 45.82

అక్షాంశరేఖాంశాలు: 18°54′N 79°13′E / 18.890961, 79.207714

లక్సెట్టిపేట (Laksettipeta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి.

లక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు
లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం

లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేట లో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో , ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వార పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టనముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాల కు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవే ను ఆనుకొని యున్నది.

ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు

ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయి. 1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల 2. ప్రైవేటు పాఠశాలలు : 4 3. ప్రైవేటు కాలేజీలు : 2

[మార్చు] మండలంలోని గ్రామాలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -