నిర్మల్
వికీపీడియా నుండి
?నిర్మల్ మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | నిర్మల్ |
జిల్లా(లు) | అదిలాబాదు |
గ్రామాలు | 31 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
121,353 (2001) • 60130 • 61223 • 60.71 • 72.71 • 49.02 |
నిర్మల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది ముఖ్యంగా కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ఈ పట్టణము హైదరాబాదు నుంచి ఉత్తరముగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. గోదావరి నది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇక్కడి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- వెంగ్వాపేట్
- ద్యాంగపుర్
- యెల్లరెడ్డిపేట
- మేడిపల్లి
- నీలైపేట
- అనంథ్పేట
- సంగెంపేట
- లంగ్డాపూర్
- తల్వాడ
- మంజులాపూర్
- చిట్యాల్
- కొత్త ముజ్గి
- తాంస
- యెల్లపల్లి
- భాగ్యనగర్
- కొత్త పోచంపాడ్
- రత్నాపూర్ కాండ్లి
- కొండాపూర్
- అక్కాపూర్
- ముక్తాపూర్
- వెంకటాపూర్
- శకెర
- కడ్తాల్
- కౌట్ల
- సిద్దంకుంట (కొత్త)
- పాత పోచంపాడ్
- పాక్పట్ల
- మాధాపుర్
- జాఫ్రాపూర్
- గంజాల్
- సోన్
[మార్చు] మండలంలోని పట్టణాలు
- నిర్మల్
|
|
---|---|
తలమడుగు · తాంసీ · అదిలాబాదు · జైనథ్ · బేల · నార్నూర్ · ఇంద్రవెల్లి · గుడిహథ్నూర్ · ఇచ్చోడ · బజార్హథ్నూర్ · బోథ్ · నేరడిగొండ · సారంగాపూర్ · కుంటాల · కుభీర్ · భైంసా · తానూర్ · ముధోల్ · లోకేశ్వరం · దిలావర్ పూర్ · నిర్మల్ · లక్ష్మణ్చందా · మండా · ఖానాపూర్ · కడెం · ఉట్నూరు · జైనూర్ · కెరమెరి · సిర్పూర్ పట్టణం · జన్నారం · దండేపల్లి · లక్సెట్టిపేట · మంచిర్యాల · మందమర్రి · కాశీపేట్ · తిర్యాని · ఆసిఫాబాద్ · వాంకిడి · కాగజ్నగర్ · రెబ్బెన · తాండూరు · బెల్లంపల్లి · నెన్నెల్ · భీమిని · సిర్పూర్ గ్రామీణ · కౌతల · బెజ్జూర్ · దహేగావ్ · వేమన్పల్లి · కోటపల్లి · చెన్నూర్ · జైపూర్ |