కల్లూరు (ఖమ్మం)
వికీపీడియా నుండి
ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ కల్లూరు చూడండి.
?కల్లూరు,ఖమ్మం మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కల్లూరు,ఖమ్మం |
జిల్లా(లు) | ఖమ్మం |
గ్రామాలు | 23 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
63,336 (2001) • 32366 • 30970 • 56.11 • 64.92 • 46.84 |
కల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము (గ్రామము), అదే పేరుతో గల మండలానికి కేంద్రము.
- ఇది ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది. ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.
- ఇక్కడ ఓ చక్కర కర్మాగారము కలదు.
- ఈ ప్రాంతము గుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెళ్తూ భూమిని సస్యస్యామలం చేస్తుంది.
- ఈ పట్టాణములో మూడు "సీ" క్లాసు సినిమా హాళ్ళు కలవు.
- దగ్గరలోని చాలా గ్రామాలకు ఇది ఓ విద్యాకేంద్రముగా, వ్యాపర కూడలిగా ఉన్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- లింగాల
- పొచవరం
- యజ్ఞ నారాయణపురం
- చెన్నూరు
- రావికంపాడు (కల్లూరు మండలం)
- పెద్దకొరుకొండి
- తల్లూరు
- చిన్న కొరుకొండి
- తెలగారం
- వెన్నవల్లె
- యెర్రబోయినపల్లి
- రఘునాధగూడెం
- చంద్రుపట్ల
- గోపాల దేవబొయినపల్లి
- పయపూర్
- కల్లూరు
- లోకవరం
- లక్ష్మీపురం
- బాతులపల్లి
- గోకవరం (కల్లూరు మండలం)
- ఖంఖంపేట్
- నారాయణపురం
- కొర్లగూడెం
- పెరువంచ
|
|
---|---|
వాజేడు • వెంకటాపురం • చర్ల • పినపాక • గుండాల • మణుగూరు • అశ్వాపురం • దుమ్ముగూడెం • భద్రాచలం • కూనవరం • చింతూరు • వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) • వేలేరుపాడు • కుక్కునూరు • బూర్గంపాడు (బూర్గం పహాడ్) • పాల్వంచ • కొత్తగూడెం • టేకులపల్లి • ఇల్లందు • సింగరేణి • బయ్యారం • గార్ల • కామేపల్లి • జూలూరుపాడు • చంద్రుగొండ • ములకలపల్లి • అశ్వారావుపేట • దమ్మపేట • సత్తుపల్లి • వేంశూరు • పెనుబల్లి • కల్లూరు • తల్లాడ • ఏనుకూరు • కొణిజర్ల • ఖమ్మం (అర్బన్) • ఖమ్మం (రూరల్) • తిరుమలాయపాలెం • కూసుమంచి • నేలకొండపల్లి • ముదిగొండ • చింతకాని • వైరా • బోనకల్లు (బోనకాలు) • మధిర • ఎర్రుపాలెం
|
|
|
---|---|
లింగాల · పొచవరం · యజ్ఞ నారాయణపురం · చెన్నూరు · రావికంపాడు (కల్లూరు మండలం) · పెద్దకొరుకొంది · తల్లూరు · చిన్న కొరుకొంది · తెలగారం · వెన్నవల్లె · యెర్రబోయినపల్లి · రఘునాధగూడెం · చంద్రుపట్ల · గోపాల దేవబొయినపల్లి · పయపూర్ · కల్లూరు · లోకవరం · లక్ష్మీపురం · బాతులపల్లి · గోకవరం (కల్లూరు మండలం) · ఖంఖంపేట్ · నారాయణపురం · కొర్లగూడెం · పెరువంచ |