ముదిగొండ
వికీపీడియా నుండి
?ముదిగొండ మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | ముదిగొండ |
జిల్లా(లు) | ఖమ్మం |
గ్రామాలు | 21 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
57,847 (2001) • 29496 • 28351 • 49.48 • 60.06 • 38.48 |
ముదిగొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
విషయ సూచిక |
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మాధాపురం
- కట్కూరు
- ఎడవల్లి
- మేడేపల్లి
- గోకినపల్లి
- వెంకటాపురం
- ముదిగొండ
- సువర్ణపురం
- కానాపురం
- పెందురేగుపల్లి
- ముత్తారం, కిష్టాపురం
- చిరుమర్రి
- పమ్మి
- అమ్మపేట
- వల్లపురం
- గండసిరి
- కమలాపురం
- బానపురం
- పెదమండవ
- వల్లభి
- మల్లారం
[మార్చు] గ్రామం స్వరూపం
ముదిగొండ గ్రామం ఖమ్మం - కోదాడ మెయిన్ రోడ్‌పై ఉంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తి. గ్రానైట్ రాయి డిపాజిట్లు, గ్రానైట్ మిల్లులు చుట్టుప్రక్కల అధికంగా ఉన్నాయి.
వూరిలో నరసింహస్వామి మందిరం, వీరభద్ర స్వామి మందిరం ఉన్నాయి. ముదిగొండ, వెంకటాపురం జంట గ్రామాలు.
[మార్చు] వార్తల్లో ముదిగొండ
ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా 2007 జూలై 28 న జరిగిన రాష్ట్రవ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.[1][2][3][4][5] పోలీసులు ఎక్కువ మంది పౌర దుస్తులలో ఉండడం, ముందు హెచ్చరికగా లాఠీ చర్య వంటివి జరపక పోవడం, మరణించిన వారిలో మహిళలు, ఉద్యమంతో సంబంధం లేని వారు ఉడడం - అనే విషయాలు పలు ఆరోపణలకు తావిచ్చాయి. రక్తసిక్తమైన మరణ దృశ్యాలు తెలుగు టెలివిజన్ ఛానళ్ళలొ విపులంగా ప్రదర్శింపబడ్డాయి. పెద్దపెట్టున ప్రతిపక్షాలనుండి నిరసనలు వెల్లువెత్తాయి.
[మార్చు] మూలాలు
- ↑ The Hindu : Front Page : 6 killed in police firing
- ↑ The Hindu : Andhra Pradesh News : Rajasekhara Reddy orders suspension of Additional SP
- ↑ The Hindu : Andhra Pradesh News : Mudigonda still tense
- ↑ The Hindu : Andhra Pradesh / Vijayawada News : Parties decry Mudigonda firing
- ↑ Eight dead in Mudigonda firing, many injured - Newindpress.com
|
|
---|---|
వాజేడు • వెంకటాపురం • చర్ల • పినపాక • గుండాల • మణుగూరు • అశ్వాపురం • దుమ్ముగూడెం • భద్రాచలం • కూనవరం • చింతూరు • వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) • వేలేరుపాడు • కుక్కునూరు • బూర్గంపాడు (బూర్గం పహాడ్) • పాల్వంచ • కొత్తగూడెం • టేకులపల్లి • ఇల్లందు • సింగరేణి • బయ్యారం • గార్ల • కామేపల్లి • జూలూరుపాడు • చంద్రుగొండ • ములకలపల్లి • అశ్వారావుపేట • దమ్మపేట • సత్తుపల్లి • వేంశూరు • పెనుబల్లి • కల్లూరు • తల్లాడ • ఏనుకూరు • కొణిజర్ల • ఖమ్మం (అర్బన్) • ఖమ్మం (రూరల్) • తిరుమలాయపాలెం • కూసుమంచి • నేలకొండపల్లి • ముదిగొండ • చింతకాని • వైరా • బోనకల్లు (బోనకాలు) • మధిర • ఎర్రుపాలెం
|
|
|
---|---|
మాధాపురం · కట్కూరు · ఎడవల్లి · మేడేపల్లి · గోకినపల్లి · వెంకటాపురం · ముదిగొండ · సువర్ణపురం · కానాపురం · పెందురేగుపల్లి · ముత్తారం, కిష్టాపురం · చిరుమర్రి · పమ్మి · అమ్మపేట · వల్లపురం · గండసిరి · కమలాపురం · బానపురం · పెదమండవ · వల్లభి · మల్లారం |