లింగాల
వికీపీడియా నుండి
లింగాల పేరుతో ఒకటి కంటే ఎక్కువ స్థలాలు ఉన్నందు వలన ఈ పేజీ అవసరమైంది.
- లింగాల (కర్నూలు జిల్లా) - లింగాల, కర్నూలు జిల్లా, పాములపాఢు మండల కేంద్రం
- లింగాల (కడప జిల్లా) - లింగాల, కడప జిల్లా మండల కేంద్రం
- లింగాల (మహబూబ్ నగర్ జిల్లా) - లింగాల, మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రం
- లింగాల (ఖమ్మం ,కల్లూరు) - లింగాల, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలము నందలి ఓ గ్రామము
- లింగాల (పెన్పహాడ్) - నల్గొండ జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఒక గ్రామం
- లింగాల (వేమన్పల్లి) - ఆదిలాబాదు జిల్లా వేమన్పల్లి మండలం లోని గ్రామం
- లింగాల (కమాన్పూర్ మండలం) - కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం లోని గ్రామం
- లింగాల (తాడ్వాయి) - వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన గ్రామము
- లింగాల (రేగొండ) - వరంగల్ జిల్లా, రేగొండ మండలానికి చెందిన గ్రామము
- లింగాల (కోయిలకుంట్ల) - కర్నూలు జిల్లా, కోయిలకుంట్ల మండలానికి చెందిన గ్రామము
- లింగాల (వీరపునాయునిపల్లె) - కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండలానికి చెందిన గ్రామము
- లింగాల (కామేపల్లి) - ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలానికి చెందిన గ్రామము
- లింగాల (మందవల్లి) - కృష్ణా జిల్లా, మందవల్లి మండలానికి చెందిన గ్రామము